ప్రాథమికోన్నత విద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీనిలో 1 నుండి 7 తరగతులలో (ప్రాథమికోన్నత పాఠశాల), 6 నుండి 13 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్యనభ్యసిస్తారు.

2007-08 లెక్కల ప్రకారం నిర్వహణ పద్ధతి ప్రాతిపదికన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.

పాఠశాలల సంఖ్య

నిర్వహణ
సంఖ్య
కేంద్ర ప్రభుత్వ 0
రాష్ట్ర ప్రభుత్వ 581
మండల ప్రజా పరిషత్ 10960
పురపాలకసంస్థ 399
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ 431
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ 5586
మొత్తము 17957
పిల్లల నమోదు ప్రకారం

నిర్వహణ
బాలురు బాలికలు మొత్తం
కేంద్ర ప్రభుత్వ 0 0 0
రాష్ట్ర ప్రభుత్వ 50536 44795 273999
మండల ప్రజా పరిషత్ 760931 807193 1568124
పురపాలకసంస్థ 41842 46439 88281
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ 51202 53631 104833
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ 711392 542725 1254117
మొత్తము 1615903 1494783 3110686
ఉపాధ్యాయుల ప్రాతిపదికన

నిర్వహణ
పురుషులు స్త్రీలు మొత్తము
కేంద్ర ప్రభుత్వ 0 0 0
రాష్ట్ర ప్రభుత్వ 1999 1316 3315
మండల ప్రజా పరిషత్ 32885 20000 52885
పురపాలకసంస్థ 815 1063 1878
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ 1267 1426 2693
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ 25769 24409 50178
మొత్తము 62735 48214 110949

ఈ రంగంలో గణనీయమైన మార్పులకోసం కేంద్రప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ అనే పథకం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అమలుచేస్తున్నది.

ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు

[మార్చు]

ఏప్రిల్ -2007 7 వ తరగతి ఫలితాలు ఈ విధంగా వున్నాయి

మొత్తము విద్యార్థులు నమోదు : 12,45,392 ఉత్తీర్ణులు: 11,82,874 (94.98%)

బాలురు నమోదు : 6,43,552 ఉత్తీర్ణులు: 6,09,713 ( 94.74%)

బాలికలు నమోదు :6,01,840 ఉత్తీర్ణులు: 5,73,161 (95.23%)

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

లింకులు

[మార్చు]