ప్రాథమిక మూలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాంపీ యొక్క రోమన్ నగరంలో కనిపించే ఈ గోడ చిత్రలేఖనం రోమన్ కాలంలో పాంపీలోని ప్రజల గురించిన ప్రాథమిక వనరు యొక్క ఒక ఉదాహరణ.

ప్రాథమిక మూలం అనేది ఒక అసలు పత్రం లేదా ఇతర వస్తువు, అది ఏ విధంగా మార్చబడలేనటువంటిది.[1] ఇది ఒక నమ్మకమైన మొదటి వివరణ సాధారణంగా సంఘటన జరిగిన సమయానికి దగ్గరగా వ్ర్రాయబడుతుంది.[2] సాధారణంగా ఇది సంఘటనల యొక్క ప్రత్యక్ష వ్యక్తిగత పరిజ్ఞానంతో ఆ సంఘటనను వివరించగల ఎవరోఒకరిచే ప్రదర్శితమవుతుంది. అంశం గురించి సమాచారం యొక్క అసలు మూలంగా దీనిని ఉపయోగిస్తారు.[3] ప్రాథమిక మూలాలు ద్వితీయ మూలాల నుండి విశిష్టమైనవి. ద్వితీయ మూలాలు ప్రాథమిక మూలాలపై ఆధారిత పత్రాలు.[4] వివిధ రంగాలు ప్రాథమిక వనరు యొక్క కొద్దిగా భిన్నమైన నిర్వచనాలను కలిగి ఉన్నాయి.[5] జర్నలిజంలో ఉదాహరణకు ఒక వ్యక్తి కూడా ప్రాథమిక మూలం అయ్యుండవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Primary, secondary and tertiary sources". James Cook University. 9 January 2014. Archived from the original on 6 నవంబర్ 2014. Retrieved 29 July 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Primary, Secondary and Tertiary Sources". University Libraries, University of Maryland. 3 February 2014. Archived from the original on 8 ఆగస్టు 2014. Retrieved 6 August 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. In library and information sciences, primary sources are generally regarded as those sources closest to the origin of the information or idea under study. ("Primary, secondary and tertiary sources" Archived 2009-12-30 at the Wayback Machine and "Library Guides: Primary, secondary and tertiary sources" Archived 2005-02-12 at the Wayback Machine
  4. Jerome Clauser, An Introduction to Intelligence Research and Analysis (Lanham, MD: Scarecrow Press, 2008), p. 69
  5. "Primary vs Secondary". Old Dominion University Libraries. September 2012. Archived from the original on 8 సెప్టెంబర్ 2016. Retrieved 29 July 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలు[మార్చు]