Jump to content

ప్రియతమా

వికీపీడియా నుండి
ప్రియతమా
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం గీతాకృష్ణ
తారాగణం రెహమాన్,(రఘు),
నిరోషా
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ సౌదామిని క్రియేషన్స్
భాష తెలుగు

ప్రియతమా.... ప్రియతమా ప్రియతమా తనువులా.... తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా.. హొయ్ వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా..హొయ్ ప్రేమే నీవే భామా.. ప్రియతమా... ప్రియతమా ప్రియతమా తనువులా... తగిలిన హృదయమా

చలివేద పాఠం ఒకసారి వల్లెవేయవా గిలిగింత రాగం తొలిసారి నేర్పి చూడవా అది ప్రేమ లాంఛనం మధుమాసమీదినం మరుమల్లె శోభనం స్వరదాన సాధనం తారలన్ని ధారపోసే సోయగాలు నీవిలే వాంఛలన్ని ఆరిపోయే వాయిదాలు వేయకే భ్రమరికా...కమలమా…రారా మేఘశ్యామా

ప్రియతమా...ప్రియతమా ప్రియతమా తనువులా... తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా.. హొయ్ వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా.. ప్రేమే నీవే భామా ప్రియతమా... ప్రియతమా ప్రియతమా తనువులా... తగిలిన హృదయమా

గంగా విహారం ప్రియ సామవేద గానమై ఓల్గా కుటీరం మన సామ్యవాద రూపమై ఒకసారి ఇద్దరం అవుదాము ఒక్కరం నదికోరు పుష్కరం మనసైన కాపురం ఆకశాలు దాటిపోయే ఆశయాలు మావిలే పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే మధువనీ..మధుపమా… ఏలా ఈ హంగమా

ప్రియతమా...ప్రియతమా ప్రియతమా తనువులా.... తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా..హొయ్ వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా..హొయ్ ప్రేమే నీవే భామా... ప్రియతమా... ప్రియతమా ప్రియతమా తనువులా... తగిలిన హృదయమా...

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రియతమా&oldid=3780818" నుండి వెలికితీశారు