ప్రియాంక షా
Appearance
ప్రియాంక షా | |
---|---|
జననం | పూణె, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, నెట్‌బాల్ క్రీడాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
ప్రియాంక షా ఒక భారతీయ మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి, నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె మిస్ టూరిజం ఇండియా 2007 విజేత ఆమె ఫెమినా మిస్ ఇండియా 2007 ఫైనలిస్ట్. ఆమె గెట్ గార్జియస్ 2005 విజేత కూడా.
ప్రారంభ జీవితం
[మార్చు]ప్రియాంక షా తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందిన గుజరాతీలు.[1] ఆమె పూణేలోని ఎంఐటి కళాశాల నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసింది.
2002లో, ఆమె మలేషియాలో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్షిప్ లో నెట్‌బాల్ అరంగేట్రం చేసింది.[2] ఆమె భారత జాతీయ నెట్‌బాల్ జట్టుకు మాజీ కెప్టెన్ కూడా.[3] ఆమె 2005 ఆసియా నెట్‌బాల్ ఛాంపియన్షిప్ జాతీయ జట్టుకు నాయకత్వం వహించింది.[4] 2005లో, ఆమె గెట్ గార్జియస్ అనే రియాలిటీ టెలివిజన్ షో రెండవ ఎడిషన్ ను గెలుచుకుంది.[5] ముంబైలోని కిషోర్ నమిత్ కుమార్ యాక్టింగ్ స్కూల్లో ఆమె నటన కోర్సు పూర్తి చేసింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- సిమ్రాన్ గా ఐ లవ్ దేశీ (2015)
- సర్వర్ సుందరం
మూలాలు
[మార్చు]- ↑ "Get Gorgeous Winner Priyanka Shah Makes Her Tamil Film Debut". Archived from the original on 1 December 2017. Retrieved 26 September 2009.
- ↑ "Priyanka selected". The Times of India. 23 September 2002.
- ↑ Anand, Shilpa Nair (29 May 2011). "Kochi's date with fashion week". The Hindu. Retrieved 30 May 2011.
- ↑ "Malaysia will be my winning ground". The Times of India. 23 November 2007.
- ↑ "Getting gorgeous, in style". The Telegraph. 13 June 2005.