ప్రియా టాండన్
స్వరూపం
ప్రియా టాండన్ | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | సమీరా - సాథ్ నిభాన సాథియా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఏక్ తా రాజా ఏక్ తి రాణి , సాథ్ నిభాన సాథియా |
జీవిత భాగస్వామి | రుద్ర ఆనంద్ (m. 2016) |
ప్రియా టాండన్ భారతదేశానికి చెందిన సినీ, టెలివిజన్ నటి. ఆమె లైఫ్ ఓకే ఛానల్ లో ప్రసారమైన బావ్రే షో ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి[2] 2016లో హిందీ సినిమా మోహ్ మాయా మనీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
వివాహం
[మార్చు]రుద్ర 2015 డిసెంబర్ 5న దర్శకుడు రుద్ర ఆనంద్‌ని వివాహం చేసుకుంది.[3]
సినిమాలు
[మార్చు]- 2016: మోహ్ మాయా మనీ - జియా [4]
- 2017: వెడ్డింగ్ యానివర్సరీ - అతిధి పాత్రలో
టెలివిజన్
[మార్చు]- 2015: షాహీన్‌గా బావ్రే [5]
- 2015–2016: ఏక్ థా రాజా ఏక్ తీ రాణి - స్వర్ణలేఖ లక్ష్యరాజ్ సింగ్ [6]
- 2017: తన్హయన్ - అవంతికగా[7]
- 2017: సాథ్ నిభానా సాథియా - సమీరాగా
- 2017–2018: నామకరణ్ - మోనికా
- 2018: పాపా బై ఛాన్స్ - కాష్వీ రాఠీ (కచ్వీ)
- 2019–2020: నాగిన్: భాగ్య కా జెహ్రీలా ఖేల్ - కనికా
- 2021–2022: విద్రోహి (టీవీ సిరీస్) - అంబ
మూలాలు
[మార్చు]- ↑ India, News World. "TV Actress Priya Tandon Gets Married To Boyfriend!". Retrieved 7 December 2016.[permanent dead link]
- ↑ Tellychakkar (2014). "Priya Tandon in Life OK's Bhatak Lena Bawre" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
- ↑ BollywoodShaadis (18 December 2015). "The Wedding Album Of 'Ek Tha Raja Ek Thi Rani' Actress Priya Tandon And Director Rudra Anand" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
- ↑ Hungama, Bollywood. "Moh Maya Money Cast & Crew - Bollywood Hungama". Retrieved 7 December 2016.
- ↑ Team, Tellychakkar. "Priya Tandon in Life OK's Bhatak Lena Bawre". Retrieved 7 December 2016.
- ↑ "Popular TV actress gets married!". ABP Live. 15 December 2015. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 23 December 2018.
- ↑ "Tanhaiyan Actors Surbhi Jyoti & Barun Sobti Take Up #MannequinChallenge (PICS)". Oneindia.in. 1 December 2016. Retrieved 7 December 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రియా టాండన్ పేజీ