ప్రియా సరోజ్
Jump to navigation
Jump to search
ప్రియా సరోజ్ | |||
ప్రియా సరోజ్
| |||
పార్లమెంట్ సభ్యురాలు లోక్ సభ
| |||
పదవీ కాలం 2024 - ప్రస్తుతం | |||
ముందు | బి.పి. సరోజ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మచ్లిషహర్ లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1998 (age 25–26) | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
తల్లిదండ్రులు | తుఫానీ సరోజ్, మున్నీ దేవి | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
ప్రియా సరోజ్ (జననం 1998) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు న్యాయవాది.[1] ప్రియా సరోజ్ సమాజ్ వాది పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు. లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుల లో ప్రియ సరోజ్ ఒకరు. .[2] ప్రియ సరోజ్ మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్ కుమార్తె.[3][4]
బాల్యం విద్యాభ్యాసం
[మార్చు]ప్రియా సరోజ్ తన విద్యను ఢిల్లీలోని ఎయిర్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ లో పూర్తి చేసింది. ప్రియా సరోజ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కళల విభాగంలో పీఏ పూర్తి చేసింది. తరువాత ఆమేథీ విశ్వవిద్యాలయం నుండి లా పూర్తి చేసింది.[5]ఆమె న్యాయవాదిగా అనేక కేసులను వాదించింది.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రియా సరోజ్ 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో మచ్లిషహర్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.[6] ప్రియా బిపి సరోజ్ ను 35850 ఓట్ల మెజారిటీతో ఓడించారు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "25 की उम्र में सांसद बनीं प्रिया सरोज कौन हैं? अखिलेश यादव से है खास कनेक्शन, जानें कितनी है धन-दौलत और क्या करती हैं काम". Jansatta (in హిందీ). 2024-06-05. Retrieved 2024-06-06.
- ↑ PTI (2024-06-04). "Youngest and oldest winners: SP's Pushpendra and Priya Saroj aged 25, DMK's T R Baalu 82". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
- ↑ "Meet Youngest Candidates, All 25, Who Won Lok Sabha Polls To Become MPs". NDTV.com. Retrieved 2024-06-05.
- ↑ Andhrajyothy (16 June 2024). "నవతరం నాయికలు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ "PushpendraFirst time parliamentarian: Machhalishahr's Priya vows to work for youth, women". Hindustan Times. Retrieved 5 June 2024.
- ↑ "Machhlishahr Election Result 2024 LIVE Updates Highlights: Lok Sabha Winner, Loser, Leading, Trailing, MP, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
- ↑ "Machhlishahr, Uttar Pradesh Lok Sabha Election Results 2024 Highlights: Priya Saroj Triumphs by 35850 Votes". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
- ↑ "Machhlishahr (SC) election results 2024 live updates: BJP's Bholanath vs SP's Priya Saroj". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-05.