ప్రియ బాంధవి
Jump to navigation
Jump to search
ప్రియ బాంధవి (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దొరై |
నిర్మాణం | కె.ఎస్.రావు & బ్రదర్స్ |
తారాగణం | రంగనాథ్, శారద, పండరీబాయి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీపతి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ప్రియబాంధవి 1979 డిసెంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీపతి పిలింస్ పతాకంపై శ్రీపతి కె.ఎస్.రావు సోదరులు నిర్మించిన ఈ సినిమాకు దురై దర్శకత్వం వహించాడు. శారద, రంగనాథ్, పండరీబాయి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రంగనాథ్
- పండరీబాయి
- శారద
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: దొరై
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: కె.ఎస్.రావు బ్రదర్స్
నిర్మాణ సంస్థ: శ్రీపతి ఫిలింస్
సాహిత్యం:కొసరాజు,గోపి, శ్రీ శ్రీ .
నిర్మాణ నిర్వహణ
బి వెంకటేశ్వరరావు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎల్.ఆర్ ఈశ్వరి, ఎం.ఎల్.నరసింహ మూర్తి .
విడుదల:14:12:1979.
పాటలు
[మార్చు]- అందంలో పందెం వేస్తా సైసై అని సవాల్ చేస్తా - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - కొసరాజు
- ఆడుతూ పాడుతూ కదిలేది చదువు రేపు మీరు - ఎస్. జానకి బృందం - రచన: గోపి
- ఎటువైపమ్మా ఈ గమనం గమ్యంలేని నీ పయనం - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
- మధురమైన కావ్యములా మరపురాని గీతంలా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: గోపి
- రారా భువన సుందరా నగుమోము చూపించి నా ముద్దు చెల్లింప - పి. సుశీల - రచన: కొసరాజు
- వినరా భారత దేశ చరిత్రను వీనుల ( బుర్రకధ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
- వినుడీ వినుడీ కైలాసనాధుని వింత ( హరికధ ) - ఎం.ఎల్. నరసింహ మూర్తి - రచన: కొసరాజు
- సస స సోగ్గాడా పెళ్లయిందా నినిని నోటికి మూత పడిందా - ఎస్.పి. బాలు - రచన: గోపి
మూలాలు
[మార్చు]- ↑ "Priyabandhavi (1979)". Indiancine.ma. Retrieved 2022-11-27.