ప్రీమియర్ పద్మిని
Appearance
Manufacturer | ప్రీమియర్ ఆటోమొబైల్స్ |
---|---|
Also called | Padmini Premier |
Production | 1967-1997 |
Class | City car & Rally Car |
Body style(s) | 4-door సెడాన్ |
Engine(s) | Fiat 103 - 1,089 cc |
Transmission(s) | 4 speed manual, rear wheel drive |
Related | Fiat 1100D |
1967 నుండి 2000 వరకు ఉత్పత్తి చేయబడ్డ ఒక కారు. వాల్ చంద్ హీరా చంద్ గ్రూప్ కు చెందిన ప్రీమియర్ ఆటోమొబైల్స్ఫియట్ 1100 విడిభాగాలను తెప్పించుకొని భారత్ లో వాటిని బిగించేది. 1955 నుండి 1985 వరకు భారతదేశాన్ని ఈ కారు ఏలింది.
1997 లో సింహ భాగాన్ని ఫియట్ ఎస్ పీ ఏ స్వంతం చేసే వరకు ప్రీమియర్ ముంబయిలోని కుర్లాలో ఈ కారును రూపొందించేది.
కాలానుగుణంగా వచ్చిన మాడళ్ళు
[మార్చు]- ఫియట్ 1100/103
- ఫియట్ మిల్లెసెంటో
- ఫియట్ 1100 - డిలైట్
- ప్రీమియర్ ప్రెసిడెంట్
- ప్రీమియర్ పద్మిని