Jump to content

ప్రేమశాస్త్రం

వికీపీడియా నుండి
ప్రేమ శాస్త్రం
(1985 తెలుగు సినిమా)
సంగీతం ఇళయరాజా
భాష తెలుగు

ప్రేమ శాస్త్రం తెలుగు లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.1985 అక్టోబర్ 3 న విడుదలైన ఈ చిత్రంలో మోహనరావు, జయశ్రీ నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

పాటలు

[మార్చు]
  1. ఏమయ్యా మావయ్యా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. శిష్ట్లా జానకి
  2. ఏమ్మా ఇంత విరహమా, రచన: వేటూరి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  3. నీతో ఉంటే ఎంతో సుఖం, రచన: వేటూరి, గానం. కె . జె. ఏసుదాస్ , ఎస్ జానకి
  4. ముద్ద బంతులే పూసేను , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.