ప్రేమ చేసిన పెళ్ళి
1978 డిసెంబర్ 9 న విడుదలైన ప్రేమచేసిన పెళ్లి , చిత్రం విజయ నిర్మల దర్శకత్వంలో విడుదలైనది.చంద్రమోహన్,రంగనాథ్, జరీనా వహాబ్ నటించిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు.
ప్రేమ చేసిన పెళ్ళి (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయనిర్మల |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , జరీనా వహబ్, గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగనాథ్ |
నిర్మాణ సంస్థ | గౌరీశ్వరి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]చంద్రమోహన్
రంగనాథ్
జరీనా వహాబ్
గుమ్మడి వెంకటేశ్వరరావు
నాగభూషణం
పండరిబాయి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకురాలు: విజయ నిర్మల
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్యగానం: ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి . శైలజ , పి.సుశీల , బెంగుళూరు లత
నిర్మాణ సంస్థ: గౌరీశ్వరి ఆర్ట్స్
విడుదల :09.12.1978
పాటల జాబితా
[మార్చు]1.గువ్వ కూత కొచ్చింది పూత కోతకొచ్చింది , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
2 . తల్లేదైవం ఇల్లే స్వర్గం కల్లాకపటం లేని, గానం.ఎస్.పి శైలజ , బెంగుళూరు లత
3.నీ అనుభవాలు వేయి నాలో తొలిహాయి , గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4.విధి వ్రాసాడోక వింతకథ కనివిని ఎరుగని, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.