ప్రేమదేశం (2023 సినిమా)
స్వరూపం
(ప్రేమ దేశం (2022 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ప్రేమదేశం | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ సిద్ధం |
రచన | శ్రీకాంత్ సిద్ధం |
స్క్రీన్ ప్లే | శ్రీకాంత్ సిద్ధం |
కథ | శ్రీకాంత్ సిద్ధం |
నిర్మాత | శిరీష సిద్ధం |
తారాగణం | అరుణ్ అదిత్ మేఘా ఆకాష్ మధుబాల |
ఛాయాగ్రహణం | షాజాద్ కాకు |
కూర్పు | కిరణ్ తుంపెర |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | శ్రీ క్రియేటివ్ వర్క్స్ |
విడుదల తేదీ | 2023 ఫిబ్రవరి 3 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమదేశం 2023లో తెలుగులో విడుదలైన ప్రేమకథా సినిమా. శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శిరీష సిద్ధం నిర్మించిన శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించాడు.[1] త్రిగుణ్, మేఘా ఆకాష్, మధుబాల, అజయ్ కతుర్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మ్యూజికల్ గ్లింప్స్‌ను మే 4న విడుదల చేసి[2], ట్రైలర్‌ను నవంబర్ 14న[3], సినిమా 2023 ఫిబ్రవరి 3న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- త్రిగుణ్
- మేఘా ఆకాష్
- మధుబాల[4]
- అజయ్ కతుర్వర్
- మాయ
- శివ రామచంద్ర
- వైష్ణవి చైతన్య
- తనికెళ్ళ భరణి
- వైవా హర్ష
పాటల జాబితా
[మార్చు]- పదములె లేవు పిల్లా , రచన: కరుణాకర్ అడిగర్ల , గానం. అర్మాన్ మాలిక్, హారికా నారాయణ్
- తెలవారనీ స్వామీ , రచన: అలరాజ్, గానం. అంజనా సౌమ్య, అనురాగ్ కులకర్ణి
- అజాది అజాది , రచన: రెహమాన్, గానం.శ్రీరామచంద్ర
- కళ్ళు కళ్ళు కలిశాయి , రచన: పూర్ణచారి , గానం అనురాగ్ కులకర్ణి.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ క్రియేటివ్ వర్క్స్
- నిర్మాత: శిరీష సిద్ధం[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ సిద్ధం
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: షాజాద్ కాకు
- ఎడిటింగ్ : కిరణ్ తుంపెర
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (20 September 2022). "కాలేజీ జ్ఞాపకాల 'ప్రేమదేశం'". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ Sakshi (7 May 2022). "'ప్రేమదేశం' గ్లింప్స్‌కు అనూహ్య స్పందన". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
- ↑ Namasthe Telangana (14 November 2022). "మేఘా ఆకాశ్, త్రిగున్ ప్రేమదేశం ట్రైలర్". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ Namasthe Telangana (23 November 2022). "అప్పట్లోనే పాన్ ఇండియా తారను". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
- ↑ Namasthe Telangana (30 January 2023). "పేరు నిలబెడుతుంది". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.