ప్రేయసి
ప్రేయసి అనగా ప్రియుని యొక్క ఒక ఆడ భాగస్వామి, శృంగారపరంగా,/లేదా లైంగికపరంగా అతనితో సంబంధముండవచ్చు. ప్రేయసిని ఆంగ్లంలో గర్ల్ ఫ్రెండ్ అంటారు.[1] ఇది ఆడ "స్నేహితురాలు" అని కూడా సూచిస్తుంది.
అవకాశం
[మార్చు]వైవాహిక సంబంధం లేనప్పటికి భాగస్వాములుగా కట్టుబడి ఉంటారు, కొన్నిసార్లు ముఖ్యమైనటు వంటి ఇతర లేదా సాధారణ భాగస్వామిగా వివరించవచ్చు, ప్రత్యేకించి ఈ వ్యక్తులు సహజీవనం చేస్తారు[2]. ప్రేయసి, భాగస్వామి అనగా వివిధ ప్రజలకు వివిధ అర్ధాలున్నాయి; పదాల మధ్య వ్యత్యాసాలు అంతఃకరణమైనవని చెప్పవచ్చు. ఈ పదాన్ని ఏ విధంగా ఉపయోగించినప్పటికి చివరికి వ్యక్తిగత ప్రాధాన్యత పై ఆధారపడి ఉంటుంది.[3] [4] 2005లో 21 నుంచి 35 మధ్య వయస్సు ఉన్న 115 మందిపై అధ్యయనం చేయగా అధ్యయనంలో భాగంగా శృంగార భాగస్వామితో జీవనం గురించి వివరించేందుకు సరైన పదాలు లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీసింది, సామాజిక పరిస్థితుల దృష్ట్యా పరిచయం చేసుకునేందుకు కలత చెందారు ఈ ప్రశ్న నుంచే తప్పించుకున్నారు[5].స్నేహితురాలు లేక స్నేహితులు, ప్రేయసి పదాల మధ్య కొంత అస్పష్టత ఉంది. ముఖ్యంగా కౌమార అభివృద్ధి అంశాల మధ్య ఈ మార్పు చెందుతుంది.
ప్రేయసి, స్నేహితురాల యొక్క రెండు రూపాలను వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అర్ధాలలో ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు స్నేహితురాలు అనేపదం ఒక బాలిక లేదా మహిళకు వేరొక మహిళ లేదా బాలిక శృంగార లేదా రొమాన్స్ పరంగా కాకుండా వాడతారు. రెండవ పదం "ప్రేయసి" కొన్ని సార్లు శృంగార లేదా రొమాంటిక్ అర్థాన్నిస్తుంది. ఏదైనప్పటికీ యిది ఒక నియమం కాదు. ఇది వాడుకలో ఉపయోగించే విధానం. "గర్ల్ ఫ్రెండ్" అను పదం సెక్సుయల్ అర్థ పరంగా కాకుండా చాలా సన్నిహితంగా గల స్నేహితురాలు అనే అర్థం యిస్తుంది.ఈ అర్థం "సెస్బియన్", "బైసెక్సుయల్", "పాన్‌సెక్సుయల్" వంటి మహిళకకు మాత్రమే వర్తిస్తుంది. ఈ "గర్ల్ ఫ్రెండ్" అనేపదం LGBT కులాలలో ఏ లింగానికైనా వర్తిస్తుంది.[6][7]
"గర్ల్‌ఫ్రెండ్" అను పదం సెక్సుయల్ సంబంధాన్ని మాత్రమే సూచించదు. కానీ ఈ పదాన్ని ఒక బాలిక లేదా మహిళ ఏ పురుషునితోనైనా "డేటింగ్" చేయునపుడు ఆ భాగస్వామితో శృంగార పరంగా కలవవచ్చు లేదా కలవకపోవచ్చు. కానీ "డేటింగ్" అను పదం రొమాంటిక్ కార్యక్రమాలను స్నేహితుని సాహచర్యంతో ఉన్నందున సూచిస్తుంది. ఈ పదం "స్వీట్ హార్ట్" అనే పదానికి సమారార్థం యిస్తుంది.[8]
పద చరిత్ర
[మార్చు]"గర్ల్ ఫ్రెండ్" అనే పదం మొట్టమొదటగా 1863 లో "మహిళ యొక్క స్త్రీ స్నేహితురాలు"గా చెప్పబడింది. 1922 లో ఈ పదం "పుఋషిని స్వీట్ హార్ట్"గా అభివర్ణించిరి[9].
ఇవి కూడా చూడండి
[మార్చు]- ప్రియుడు
- నిశ్చితార్థం - Engagement
- పెళ్ళి- Marriage
- వివాహం (పెళ్లి) - Wedding
సూచికలు
[మార్చు]- ↑ The Free Dictionary By Farlex. "Girlfriend". Retrieved 6 May 2012.
- ↑ Thesaurus.com. "Significant other". Archived from the original on 9 మార్చి 2018. Retrieved 6 May 2012.
- ↑ StackExchange. "English Language & Usage". Retrieved 6 May 2012.
- ↑ Sam. "Why I say 'partner" instead of boyfriend or girlfriend". Retrieved 6 May 2012.
- ↑ Grover, R. L.; Nangle, D. W.; Serwik, A.; Zeff, K. R. (2007). "Girl friend, boy friend, girlfriend, boyfriend: Broadening our understanding of heterosocial competence". Journal of Clinical Child and Adolescent Psychology. 36 (4): 491–502. doi:10.1080/15374410701651637. PMID 18088208.
- ↑ Byrd, Rudolph P.; Beverly Guy-Sheftall (2001). "Traps: African American Men on Sex and Sexuality". Indiana University Press, ISBN 0-253-21448-3. Retrieved 2008-01-24.
- ↑ Salamensky, Shelley I.; Beverly Guy-Sheftall (2001). "Talk Talk Talk: The Cultural Life of Everyday Conversation". Routledge, ISBN 0-415-92170-8. Retrieved 2008-01-24.
- ↑ The Free Dictionary By Farlex. "Sweetheart". Retrieved 6 May 2012.
- ↑ Harper, Douglas. "Girlfriend". Retrieved 6 May 2012.
గ్రంథములు
[మార్చు]- Sociocultural Perspectives on Language Change in Diaspora David R. Andrews (1998); John Benjamins Publishing Company, ISBN 90-272-1835-8.
- The Handbook of Language and Gender By Janet Holmes, Miriam Meyerhoff (2003); Blackwell Publishing, ISBN 0-631-22502-1.
- In Your Face: Stories from the Lives of Queer Youth Mary L. Gray (1999); Haworth Press, ISBN 0-7890-0076-8.
- Defining Language: A Local Grammar of Definition Sentences Geoff Barnbrook (2002); John Benjamins Publishing Company, ISBN 1-58811-298-5.
- How Not To Say What You Mean: A Dictionary of Euphemisms R. W. Holder (2002); Oxford University Press, ISBN 0-19-860402-5.