Jump to content

ప్రోటియస్

వికీపీడియా నుండి

ప్రోటియస్
Proteus vulgaris growth in MacConkey agar culture plate
Scientific classification
Domain:
Phylum:
Class:
Order:
Family:
Genus:
ప్రోటియస్

Hauser 1885
జాతులు

P. hauseri
P. mirabilis
P. myxofaciens
P. penneri
P. vulgaris


ప్రోటియస్ (Proteus) ఒక రకమైన బాక్టీరియాప్రజాతి. ఇవి ఎంటిరోబాక్టీరియేసి (Enterobacteriaceae) కుటుంబానికి చెందిన జీవులు.

ఇవి మానవులలో మూత్రవ్యవస్థలో ఇన్ఫెక్షన్ ను కలుగజేస్తాయి.