ప్లమ్మర్-విన్సన్ సిండ్రోమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Plummer–Vinson syndrome
Classification and external resources
ICD-10D50.1
ICD-9280.8
DiseasesDB10134
MedlinePlus001158
eMedicinemed/3431
MeSHD011004

ప్లమ్మర్-విన్సన్ సిండ్రోమ్ (Plummer–Vinson syndrome / PVS) లేదా పేటర్సన్-బ్రౌన్-కెల్లీ సిండ్రోమ్ (Paterson–Brown–Kelly syndrome) or sideropenic dysphagia ఒక రకమైన వ్యాధి. వీరిలో మ్రింగడం కష్టంగా ఉండడం, అన్నవాహికలో అడ్డంగా పొరలు, ఇనుము ధాతువు లోపించడం వలన రక్తహీనత ముఖ్యమైన లక్షణాలు.[1] ఈ వ్యాధి ఎక్కువగా కాలందాటిన స్త్రీలలో కనిపిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Novacek G (2006). "Plummer-Vinson syndrome". Orphanet J Rare Dis. 1: 36. doi:10.1186/1750-1172-1-36. PMC 1586011. PMID 16978405.