ప్లాంట్ మ్యాన్
Appearance
ప్లాంట్ మ్యాన్ | |
---|---|
దర్శకత్వం | సంతోష్ బాబు |
రచన | సంతోష్ బాబు |
పాటలు | ఈశ్వర్ హేమకాంత్ |
నిర్మాత | పన్నా రాయల్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మణికర్ణన్ |
కూర్పు | ఎస్.కే.చలం |
సంగీతం | ఆనంద బాలాజీ |
నిర్మాణ సంస్థ | పన్నా రాయల్ డిఎం యూనివర్సల్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 5 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్లాంట్ మ్యాన్ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. పన్నా రాయల్ డిఎం యూనివర్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై పన్నా రాయల్ నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ బాబు దర్శకత్వం వహించాడు. చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్ధన్, యాదమ్మ రాజు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 నవంబర్ 18న విడుదల చేసి[1], 2024 జనవరి 5న సినిమా విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- చంద్రశేఖర్
- సోనాలి పాణిగ్రాహి
- అశోక్ వర్ధన్
- యాదమ్మ రాజు
- అప్పారావు
- బేబి ప్రేక్షిత
- అక్కం బాలరాజు
- చలపతి
- తాడివేలు
- బాలరాజ్
- లక్ష్మీ కిరణ్
- శేఖర్
- వీరబద్రం
- శ్రీ కుమార్
- మురళీ
- కృష్ణ
- వాణి శ్రీ
- బిందు
- సరస్వతి
- జగపతి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:పన్నా రాయల్ డిఎం యూనివర్సల్ స్టూడియోస్
- నిర్మాత: పన్నా రాయల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ బాబు
- సంగీతం: ఆనంద బాలాజీ
- సినిమాటోగ్రఫీ: మణికర్ణన్
- ఎడిటర్: ఎస్.కే.చలం
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "కన్నమ్మ.. చిట్టి గుండెలోన[4]" | రోహిత్ శ్రీనివాసన్, కుమార వాగ్దేవి | 3:37 |
2. | "అరెరే అసలేమయ్యిందో" | రోహిత్ శ్రీనివాసన్ | 3:03 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 November 2023). "నవ్వులే నవ్వులు". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ 10TV Telugu (5 January 2024). "'ప్లాంట్ మాన్' రివ్యూ.. మనిషి శరీరం మీద మొక్కలు పెరిగితే..?" (in Telugu). Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (5 January 2024). "'ప్లాంట్ మ్యాన్' మూవీ రివ్యూ". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ Chitrajyothy (21 October 2023). "'ప్లాంట్ మ్యాన్' నుంచి పాటొచ్చింది | Kannamma Lyrical Video Song From Plant Man Out KBK". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.