ప్లేబోయ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ప్లేబోయ్
దస్త్రం:PlayboyLogo.svg
0
Editor-in-chief Hugh Hefner
వర్గాలు Men's magazines
పత్రిక నిడివి Monthly
పబ్లిషర్ Playboy Enterprises
మొత్తం సర్క్యులేషన్
(2011)
1,516,086[1]
స్థాపించిన సంవత్సరం October 1, 1953[2]
మొదటి సంచిక December 1953
దేశం United States
భాష English, many others
వెబ్సైటు Playboy
Playboy UK
ఐఎస్ఎస్ సంఖ్య మూస:ISSN search link

ప్లేబోయ్ (Playboy) అనేది కేవలం పురుషుల కోసం అమెరికాలో ప్రచురించబడుతున్న ప్రఖ్యాత మాస పత్రిక. ఇందులో వివిధ భంగిమల్లో స్త్రీల యొక్క పూర్తి నగ్న ఫోటోలు ఉంటాయి. ఈ పత్రిక వ్యవస్థాపకుడు 'హగ్ హెఫ్నర్'. 1956 లో మొట్టమొదటి సారిగా హగ్ హెఫ్నర్ అతని సహచరులతో కలిసి చికాగోలో పత్రికను అచ్చువేయడం ప్రారంభించాడు. ప్రపంచంలొ పురుషులు అత్యధింకంగా కొనుగోలు చేసే పత్రిక ప్లేబోయ్. ప్లేబోయ్ పత్రికలో పూర్తి నగ్నం భంగిమల్లో ఫోజులిచ్చిన మొట్టమొదటి భారతీయ మహిళగా షెర్లిన్ చోప్రా ప్రసిద్ధికెక్కింది.

లంకెలు[మార్చు]

http://en.wikipedia.org/wiki/Playboy

  1. "eCirc for Consumer Magazines". Audit Bureau of Circulations. June 30, 2011. Retrieved October 18, 2011. 
  2. [1]| Playboy Enterprises FAQ
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లేబోయ్&oldid=1775510" నుండి వెలికితీశారు