ఫజ్లి మామిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడి జిల్లా, రాజ్‌షాహి

ఫజ్లి మామిడి అనునది దక్షిణ ఆసియాకు తూర్పు ప్రాంతాలైన బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ , బీహార్ లలో పండిస్తున్న మామిడి పండు. ఇది ఆలస్యంగా పక్వానికి వస్తూ అనేక రకాలుగా లభ్యమవుతుంది. ఈ ఫజ్లీ మామిడిని జాం, పచ్చళ్ళ యందు దక్షిణాసియా దేశాలలో ఉపయోగిస్తారు. ప్రతి మామిడి పండు పెద్దగా సుమారు ఒక కి.గ్రా. బరువు కలిగి ఉంటుంది. బంగ్లాదేశ్ కు ఉత్తర ప్రాంతం, రాజస్థాన్, చపైనవాబ్‌జంగ్ లో ఈ పంటను విస్తారంగా పండిస్తారు.[1][2][3] ఈ పండు పశ్చిమ బెంగాల్ లోని మల్డా జిల్లాలో కూడా పండిస్తారు.[4] వ్యాపారాత్మకంగా ముఖ్యమైన ఈ పండ్లను ఎగుమతులకు ఉపయోగిస్తారు.[4]

2009 లో భారతదేశంలో "ఫజ్లి" నామంతో భౌగోళిక గుర్తింపు పొందింది.[5] భారతదేశం ద్వారా WTO మాన్యువల్ లో రిజిస్టరు చేయడం గూర్చి వివాదం ఉన్నది.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Hafez Ahmed (22 July 2012). "Fazli mango market gains momentum in Rajshahi". Thefinancialexpress-bd.com. Retrieved 19 May 2014.
  2. "Fazli market gains momentum". The Daily Star. Retrieved 2015-11-22.
  3. "Fazli mango market gains momentum in Rajshahi". www.thefinancialexpress-bd.com. Retrieved 2015-11-22.
  4. 4.0 4.1 Ratna Ganguli (4 July 2004). "Bengal's Fazli mangoes make it to London stores - Economic Times". Articles.economictimes.indiatimes.com. Retrieved 19 May 2014.
  5. Our Bureau. "Dhaka to contest India's GI claim over Jamdani sarees, Fazli mangoes | Business Line". Thehindubusinessline.com. Retrieved 19 May 2014.
  6. "Press reports on Protecting Geographical Indication Products in Bangladesh - Centre for Policy Dialogue (CPD)". Centre for Policy Dialogue (CPD) (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2015-11-22.
  7. "India – Bangladesh Parliamentary Dialogue". www.ficci-inbdpd.com. Archived from the original on 2016-01-27. Retrieved 2015-11-22.

ఇతర లింకులు

[మార్చు]