ఫర్హానా (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫర్హానా
దర్శకత్వంనెల్సన్‌ వెంకటేషన్‌
రచననెల్సన్‌ వెంకటేషన్‌
నిర్మాతఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు
తారాగణం
ఛాయాగ్రహణంగోకుల్ బెనోయ్
కూర్పువీ. జె. సాబు జోసెఫ్
సంగీతంజస్టిన్ ప్రభాకరన్
నిర్మాణ
సంస్థ
డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
విడుదల తేదీ
2023 మే 12 (2023-05-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఫర్హానా 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్‌ వెంకటేషన్‌ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య రాజేష్‌, శ్రీరాఘవ, ఐశ్వర్య దత్తా, జితన్‌ రమేష్‌, అనుమోల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 12న విడుదలైంది.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
  • నిర్మాత: ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్సన్‌ వెంకటేషన్‌
  • సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
  • సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
  • ఎడిటర్: వీ. జె. సాబు జోసెఫ్

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (23 April 2023). "'ఫర్హానా' సాహసం". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
  2. Eenadu (9 May 2023). "ఎంతో భిన్నమైన 'ఫర్హానా'". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  3. TV9 Telugu (12 May 2023). "అమ్మాయిలూ... అపరిచితులతో జాగ్రత్త అని చెప్పే ఫర్షానా." Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. NTV Telugu (8 May 2023). "'ఫర్హానా' నాకు చాలా స్పెషల్ మూవీ: ఐశ్వర్య రాజేశ్‌". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.

బయటి లింకులు[మార్చు]