ఫాలోయింగ్ (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Following
ఫాలోయింగ్ సినిమా పోస్టర్
దర్శకత్వంక్రిస్టొఫర్ నొలన్
రచనక్రిస్టొఫర్ నొలన్
నిర్మాతక్రిస్టొఫర్ నొలన్, జెరెమీ థియోబాల్డ్,
తారాగణంజెరెమీ థియోబాల్డ్, అలెక్స్ హా, లూసీ రస్సెల్, జాన్ నోలన్
ఛాయాగ్రహణంక్రిస్టొఫర్ నొలన్
కూర్పుగారెత్ హీల్, క్రిస్టొఫర్ నొలన్
సంగీతండేవిడ్ జులాన్
నిర్మాణ
సంస్థ
నెక్ట్స్ వేవ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుమొమెంటం పిక్చర్స్
విడుదల తేదీs
1998 సెప్టెంబరు 12 (1998-09-12)(టొరంటో)
5 నవంబరు 1999 (యునైటెడ్ కింగ్‌డమ్)
సినిమా నిడివి
70 నిముషాలు[2]
దేశంయునైటెడ్ కింగ్‌డమ్[1]
భాషఇంగ్లీష్
బడ్జెట్$6,000[3][4]
బాక్సాఫీసు$240,495[4]

ఫాలోయింగ్ 1998లో విడుదలైన క్రైం థ్రిల్లర్ సినిమా. క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెరెమీ థియోబాల్డ్, అలెక్స్ హా, లూసీ రస్సెల్, జాన్ నోలన్ తదితరులు నటించారు.

కథా నేపథ్యం[మార్చు]

అపరిచితులని అనుసరిస్తూ లండన్ వీధుల చుట్టూ ఒక యువకుడు, ఆండర్ వరల్డ్ చేతిలో చిక్కకునే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించబడింది.

నటవర్గం[మార్చు]

 • జెరెమీ థియోబాల్డ్
 • అలెక్స్ హా
 • లూసీ రస్సెల్
 • జాన్ నోలన్
 • డిక్ బ్రాడ్సెల్
 • గిల్లియన్ ఎల్-కడి
 • జెన్నిఫర్ ఏంజెల్
 • నికోలస్ కార్లోటీ
 • డారెన్ ఓర్మాండి
 • గై గ్రీన్వే
 • టస్సోస్ స్టీవెన్స్
 • ట్రిస్టాన్ మార్టిన్
 • రెబెక్కా జేమ్స్
 • పాల్ మేసన్
 • డేవిడ్ బోవిల్

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన, దర్శకత్వం: క్రిస్టొఫర్ నొలన్
 • నిర్మాత: క్రిస్టొఫర్ నొలన్, జెరెమీ థియోబాల్డ్,
 • సంగీతం: డేవిడ్ జులాన్
 • ఛాయాగ్రహణం: క్రిస్టొఫర్ నొలన్
 • కూర్పు: గారెత్ హీల్, క్రిస్టొఫర్ నొలన్
 • నిర్మాణ సంస్థ: నెక్ట్స్ వేవ్ ఫిల్మ్స్
 • పంపిణీదారు: మొమెంటం పిక్చర్స్

ఇతర వివరాలు[మార్చు]

 1. ఇది దర్శకుడిగా క్రిస్టొఫర్ తొలిచిత్రం. దీనిని 16ఎంఎం ఫిల్మ్ స్టాక్ లో లండన్ లోని తన ఇంటిలో, స్నేహితుల ఇళ్ళలో చిత్రీకరించాడు.[5]
 2. క్రిస్టొఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు రచన, సినిమాటోగ్రఫీ, సహ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించాడు.[6]
 3. భారీ లైటింగ్ పరికరాలను వాడకుండా, అందుబాటులో ఉన్న లైట్ల వాడబడ్డాయి.
 4. 2012, డిసెంబర్ 11న ది క్రైటీరియన్ కలెక్షన్ వారిచే నార్ అమెరికాలో ఈ చిత్రం యొక్క బ్లూ-రే, డివిడి విడుదల అయింది.

అవార్డులు[మార్చు]

 1. ఈ చిత్రం రోటర్డామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో టైగర్ అవార్డు గెలుచుకుంది.[7]
 2. శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "ఉత్తమ ఫస్ట్ ఫీచర్" బహుమతి వచ్చింది.[8]
 3. స్లాండన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ జ్యూరీ బహుమతి వచ్చింది.[9]

మూలాలు[మార్చు]

 1. "Following (1998)". British Film Institute. Archived from the original on 10 డిసెంబరు 2015. Retrieved 12 May 2019.
 2. "FOLLOWING". British Board of Film Classification. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 12 May 2019.
 3. "Following (1999)". Box Office Mojo. IMDb. Retrieved 12 May 2019.
 4. 4.0 4.1 "Following – Box Office Data, DVD and Blu-ray Sales, Movie News, Cast and Crew Information". The Numbers. Retrieved 12 May 2019.
 5. Tobias, S. Interview:Christopher Nolan, avclub.com, 5 June 2002. Retrieved 12 May 2019.
 6. Duncker, Johannes (6 జూన్ 2002). "The Making of Following". christophernolan.net. Archived from the original on 8 డిసెంబరు 2013. Retrieved 12 మే 2019.
 7. "Tiger Awards Competition: previous winners". International Film Festival Rotterdam. Retrieved 12 May 2019.
 8. "Awards for Following". IMDB. Retrieved 12 May 2019.
 9. Nolan, Christopher; Haw, Alex; Russell, Lucy; Nolan, John (1999-11-05), Following, retrieved 12 May 2019

ఇతర లంకెలు[మార్చు]