ఫూ దోర్జీ

వికీపీడియా నుండి
(ఫు దోర్జీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఫూ దోర్జీ ఆక్సిజన్ తోడు లేకుండా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు.[1][2] 1984 మే 5న సౌత్ ఈస్ట్ రిడ్జ్ నుండి ఒంటరిగా అధిరోహణ చేశారు. దోర్జీ 1987లో అస్సాం రైఫిల్స్ తరఫున చేసిన కాంచన్‌జంగా సాహసయాత్రలో మరణించాడు.[3]

అదే పేరుతో ఉన్న వేరొక ఫూ దోర్జీ షెర్పా 1965 ఇండియన్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ 1965 లో ఎవరెస్టును అధిరోహించారు, 1969 అక్టోబరు 18న ఎవరెస్ట్ పై పడిపోవడంతో ఆయన మరణించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Phu Dorjee". www.everesthistory.com.
  2. "The first Indian man to climb Mount Everest without oxygen-Phu Dorjee". www.indianbookofrecords.com. Archived from the original on 2019-08-27. Retrieved 2024-07-14.
  3. "The first Indian man to climb Mount Everest without oxygen-Phu Dorjee". www.thecolorsofindia.com.
  4. "Phu Dorjee Sherpa". www.everesthistory.com.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫూ_దోర్జీ&oldid=4301673" నుండి వెలికితీశారు