ఎవరెస్టు పర్వతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎవరెస్టు పర్వతం

ఎవరెస్టు పర్వతం, లేదా (టిబెట్ భాష : ཇོ་མོ་གླང་མ ) చోమోలుంగ్మా ) లేదా సాగర్ మాతా (నేపాలీ భాష : सगरमाथा ) ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో గలదు.[1]
ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు.

చిత్రాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Ethics of Everest". The Age Education. Retrieved 2008-01-23. 

బయటి లింకులు[మార్చు]