ఫైండింగ్ నీమో
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
| ఫైండింగ్ నీమో | |
|---|---|
ప్రదర్శిత చిత్రం | |
| దర్శకత్వం | ఆండ్రూ స్టాంటన్ |
| స్క్రీన్ ప్లే | ఆండ్రూ స్టాంటన్ బాబ్ పీటర్సన్ డేవిడ్ రేనాల్డ్స్ |
| కథ | ఆండ్రూ స్టాంటన్ |
| నిర్మాత | గ్రాహం వాల్టర్స్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | షారన్ కలాహన్ జెరెమీ లాస్కీ |
| కూర్పు | డేవిడ్ లాన్ సాల్టర్ |
| సంగీతం | థామస్ న్యూమన్ |
నిర్మాణ సంస్థలు | |
| పంపిణీదార్లు | బ్యూనా విస్టా పిక్చర్స్ |
విడుదల తేదీ | 2003 మే 30 |
సినిమా నిడివి | 100 నిమిషాలు |
| దేశం | యునైటెడ్ స్టేట్స్ |
| భాష | ఆంగ్లం |
| బడ్జెట్ | $94 million[1] |
| బాక్సాఫీసు | $936.7 million[1] |
ఫైండింగ్ నీమో (ఆంగ్లం - Finding nemo) 2003లో వచ్చిన కంప్యూటర్ ఆనిమేషన్ చిత్రాన్ని అమెరికాకు చెందిన పిక్సార్ యానిమేషన్ వారు నిర్మింపగా వాల్ట్ డిస్నీ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆండ్రూ స్టాంటన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథలో మార్లిన్ అనబడే చేప తప్పిపోయిన తన కొడుకు నీమోను వెతుక్కుంటూ వెళతాడు. నీమోను వెతకడానికి మార్లిన్ కు డోరీ అనే చేప సహాయపడుతుంది. మార్గమధ్యంలో మార్లిన్ ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ వెళతాడు. చివరికి నీమోను కలుస్తాడు.
ఈ చిత్రం మే 30. 2003న విడుదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి విమర్శకులనుండి ప్రశంసలు పోందింది. ఆ యేడు ఆస్కార్ అవార్డులలో ఉత్తమ యానిమేషన్ చిత్రం అవార్డును గెలుపోంది, మరో మూడు విభాగాలలో అర్హత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా $936 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆయేడు అత్యదిక వసూళ్ళు సాధించిన రెండవ చిత్రం. ఈ చిత్రం యొక్క డివిడిలు ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం యొక్క కొనసాగింపుగా "ఫైండింగ్ డోరీ" 2016 లో విడుదల కానుంది.
మూలాలు
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]- 1.0 1.1 1.2 1.3 "Finding Nemo (2003)".Box Office Mojo.Retrieved 2009-02-05.
- Boone, Louis E.Contemporary Business 2006, Thomson South-Western, page 4 – ISBN 0-324-32089-2
- 0 3.1 "Top 10 Animation".American Film Institute.Retrieved October 12, 2012.
- "Finding Nemo 3D (2012)".Rotten Tomatoes.Retrieved September 18, 2012.