Jump to content

ఫౌజీ ఖలీలీ

వికీపీడియా నుండి
ఫౌజీ ఖలీలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫౌజీ ఖలీలీ
పుట్టిన తేదీ (1958-10-10) 1958 అక్టోబరు 10 (వయసు 66)
మద్రాసు(ప్రస్తుతం చెన్నై), భారతదేశం
బ్యాటింగుకుడి-చేతి
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 8)1976 అక్టోబరు 31 - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1977 జనవరి 15 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 13)1978 జనవరి 1 - ఇంగ్లాండు తో
చివరి వన్‌డే1982 6 Fఫిబ్రవరి - అంతర్జాతీయ XI తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 8 13
చేసిన పరుగులు 347 258
బ్యాటింగు సగటు 26.69 19.84
100లు/50లు 0/3 0/1
అత్యధిక స్కోరు 84 88
క్యాచ్‌లు/స్టంపింగులు 5/10 7/14
మూలం: Cricinfo, 2020 ఏప్రిల్ 25

ఫౌజీ ఖలీలీ (జననం 1958 అక్టోబరు 10) ఒక మాజీ టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె మద్రాస్‌లో జన్మించింది. ఆమె అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి, దేశీయ లీగ్ స్థాయిలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించింది.[1]

కెరీర్

[మార్చు]

ఆమె ఎనిమిది టెస్టులతో పాటు పదమూడు వన్డేలు ఆడింది.[2] ఒక మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సిరీస్ (20) [3]లో వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లను చేసిన రికార్డును ఆమె సొంతం చేసుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Fowzieh Khalili". CricketArchive. Retrieved 2009-09-13.
  2. "Fowzieh Khalili". Cricinfo. Retrieved 2009-09-13.
  3. "Cricket Records | Records | Women's World Cup | Most dismissals in a series | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-07-24.