ఫ్రెడెరిక్ సాంజెర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రెడెరిక్ సాంజెర్
Frederick Sanger
జననం(1918-08-13)1918 ఆగస్టు 13 [1]
Rendcomb, Gloucestershire, England
మరణం2013 నవంబరు 19(2013-11-19) (వయసు 95)
కేంబ్రిడ్జ్, England[2]
జాతీయతబ్రిటన్
రంగములుజీవరసాయనశాస్త్రం
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
Laboratory of Molecular Biology
చదువుకున్న సంస్థలుSt John's College, Cambridge[3]
పరిశోధనా సలహాదారుడు(లు)ఆల్బర్ట్ న్యూబెర్జెర్[4]
డాక్టొరల్ విద్యార్థులుజార్జి బ్రౌన్‌లీ
Liz Blackburn[ఆధారం చూపాలి]
రోడ్నీ పోర్టర్
ప్రసిద్ధిAmino acid sequence of insulin
Sanger sequencing
Sanger Centre
ముఖ్యమైన పురస్కారాలుNobel Prize in Chemistry (1958)
Copley Medal (1977)
Nobel Prize in Chemistry (1980)

రెండు నోబెల్స్ గెలుచుకున్న సాంజెర్ మృతి

రసాయన శాస్త్రంలో రెండు నోబెల్ బహుమతులు గెలుచుకుని విశ్వజన్యురాశి యుగ పితామహుడిగా పేరొందిన బ్రిటిష్ బయోకెమిస్టు ఫ్రెడెరిక్ సాంజెర్ మరణించారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ప్రొటీన్ నిర్మాణ క్రమంపై ఆయన చేసిన విశేష పరిశోధనలు, ఆవిష్కరణలకు 1958లో సాంజెర్‌కు తొలిసారిగా నోబెల్ బహుమతి లభించింది. అప్పటికి ఆయన వయస్సు 40 ఏళ్లు. 'న్యూక్లెయిక్ యాసిడ్'లపై చేసిన విస్తృత పరిశోధనలకు 1980లో మరోసారి నోబెల్ లభించింది. రెండోదఫా మాత్రం మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు.

మూలాలు[మార్చు]

  1. "SANGER, Frederick". Who's Who 2013, A & C Black, an imprint of Bloomsbury Publishing plc, 2013; online edn, Oxford University Press.(subscription required)
  2. doi:10.1038/503442a
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; obituarynature అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. doi:10.1098/rsbm.2001.0021
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand