ఫ్లోచార్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A simple flowchart representing a process for dealing with a non-functioning lamp.

ప్రోగ్రాము వ్రాయవలసిన సమస్యకు సంబంధించిన సూచనల ప్రకారం పని ఎలా జరుగుతుంది, డేటా ఎక్కడి నుండి, ఎక్కడకు వెళుతుంది, అందుకు అవసరమయిన సూత్రములు ఏమిటి మొదలగు విషయాలను బొమ్మలు, గుర్తుల ద్వారా తెలిపేదానిని ఫోచార్ట్ అంటారు. ఎంత పెద్ద సమస్యకయినా ఫ్లోచార్టును వ్రాసుకుంటే, మనకు తెలిసిన ఏ ప్రోగ్రామింగ్ భాషలోనయినా ప్రోగ్రామును తప్పులు లేకుండా వ్రాయవచ్చును.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ