Jump to content

బంగారుగుడి

వికీపీడియా నుండి
బంగారుగుడి
(1978 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ జి.ఆర్. ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

బంగారు గుడి 1979 డిసెంబరు 21న విడుదలైన తెలుగు సినిమా. జి.ఆర్. ఆర్ట్ ఫిలింస్, వీనస్ మహీజా పిక్చర్స్ బ్యానర్ పై వి.దొరస్వామి రాజు , గద్దె రామారావు,సి.హెచ్.ఎన్.వర్మ లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు.[1]

మూలాలు Remake of Kannada movie Bangarada Gudi

[మార్చు]
  1. "Bangaru Gudi (1979)". Indiancine.ma. Retrieved 2020-08-26.

బాహ్య లంకెలు

[మార్చు]