బంగారు గబ్బిలం
స్వరూపం
మయోటిస్ మిడాస్టక్టస్ / బంగారు గబ్బిలము | |
---|---|
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | Mammalia
|
Order: | |
Family: | |
Genus: | |
Species: | M. bennettii
|
Binomial name | |
Mimon bennettii Gray, 1838
|
మయోటిస్ మిడాస్టక్టస్ లేదా బంగారు గబ్బిలము ఒక రకమైన గబ్బిలం. ఇది ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారమయ్యే గ్రీకు పురాణాల రాజు మిడాస్ పేరు మీదుగానే ఈ పేరు పెట్టారు.
విశేషాలు
[మార్చు]- ఇది ఆహారంగా తినే రంగు రంగుల కీటకాల వల్లే బంగారు గబ్బిలానికి ఈ రంగు వచ్చింది.
- ఇది పసుపు పచ్చని బొచ్చుతో దూరం నుంచి చూస్తే అచ్చం బంగారంలా మెరిసిపోతుంది.
- దీనిని దక్షిణ అమెరికాలోని బొలీవియా ప్రాంతంలో కనుగొన్నారు.
- ఈ గబ్బిలం అసలు రంగు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు యూకే, బ్రెజిల్‌లోని మ్యూజియాల్లో ఉన్న 27 రకాల గబ్బిలాల జాతుల్ని పరీక్షించారు. చివరకు ఇదో కొత్త జాతేనని తేల్చారు.
- ఈ గబ్బిలం కూడా మిగతా వాటిలాగే రోజంతా చెట్ల బొరియల్లో, గూళ్లలో ఉంటూ రాత్రుళ్లు వేటకు బయలుదేరుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Mimon bennettii". IUCN Red List of Threatened Species. Version 2009.1. International Union for Conservation of Nature. 2008. Retrieved 12 September 2009.