బతూల్ బేగం
స్వరూపం
బతూల్ బేగం | |
|---|---|
2022 లో జరిగిన ఇంటర్వ్యూలో | |
| ఇతర నామము | బతూల్ బేగం |
| వృత్తి | ఫోక్ సింగర్ |
| Known for | మ్యాండ్, భజనల గానం |
| పురస్కారాలు | నారీ శక్తి పురస్కారం (2021) పద్మశ్రీ (2025) |
బతూల్ బేగం భారత రాష్ట్రమైన రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన జానపద సంగీత గాయకురాలు. ఆమె మాండ్, భజన పాటలు పాడి అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యారు. ఆమె ధోల్, ధోలక్, తబలా వంటి వాయిద్యాలను వాయిస్తుంది. 2022లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు 2021 నారీ శక్తి పురస్కారం లభించింది.[1][2] [3]
జీవిత విశేషాలు
[మార్చు]బేగం బతుల్ రాజస్థాన్‌లోని దిడ్వానా జిల్లాలోని కెరాప్ గ్రామంలో జన్మించింది. ఆమె ఐదవ తరగతిలో పాఠశాల మానేసింది. ఆమె రాజస్థాన్‌లోని మిరాసి సమాజానికి చెందినది.[4] మాండ్ పాడటంలో ఆమెకు ఆసక్తి కుటుంబ సంప్రదాయం. కానీ భజనలు అలా కాదు. ఎనిమిదేళ్ల వయసులో, ఆమె తన స్నేహితులతో కలిసి ప్రతిరోజూ నాగౌర్‌లోని కెరాప్ గ్రామంలోని ఠాకూర్ జీ ఆలయం ముందు వెళ్లేది, ఈ విధంగా ఆమెకు భజనలు పాడటం పట్ల మక్కువ ఏర్పడింది. తరువాత, ఆమె స్వయంగా భజనలు పాడటం ప్రారంభించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "कौन हैं Batool Begum जिन्हें अंतर्राष्ट्रीय महिला दिवस पर राष्ट्रपति कोविंद ने किया सम्मानित". DNA India (in ఇంగ్లీష్). 8 March 2022. Retrieved 21 March 2022.
- ↑ Kainthola, Deepanshu (8 March 2022). "President Presents Nari Shakti Puraskar for the Years 2020, 2021". Tatsat Chronicle Magazine (in ఇంగ్లీష్). Retrieved 21 March 2022.
- ↑ Arora, Sumit (9 March 2022). "President Kovind Presents 'Nari Shakti Puraskar' for 2020 and 2021". Adda247 (in Indian English). Retrieved 21 March 2022.
- ↑ Bharat, E. T. V. (2025-01-25). "डीडवाना की मांड गायिका बतूल बेगम को पद्मश्री, मंदिर में भजन गाने से की शुरूआत". ETV Bharat News (in హిందీ). Archived from the original on 25 January 2025. Retrieved 2025-01-26.
- ↑ "बचपन में मंदिर में गाया, अब यूरोप की शान:मांड-फाग गायिका बेगम बतूल के बिना यूरोप का सबसे बड़ा होली फेस्टिवल अधूरा, नारी शक्ति अवॉर्ड मिला". Dainik Bhaskar.