బనారస్ (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బనారస్
దర్శకత్వంజయాతీర్థ
రచనజయాతీర్థ
మాటలుడా. ఖాజా మసూర్
నిర్మాతతిలకరాజ్ బల్లాల్[2]
సతీష్ వర్మ
తారాగణంజైద్ ఖాన్
సోనాల్ మాంటెరో
సుజయ్ శాస్త్రి
దేవరాజ్
అచ్యుత్ కుమార్
ఛాయాగ్రహణంఅద్వైత గురుమూర్తి
కూర్పుకె.ఎం. ప్రకాష్
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థ
ఎన్‌కె ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2022 నవంబరు 4 (2022-11-04)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

బనారస్‌ 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్, సతీష్ వర్మ ఈ సినిమాకు జయతీర్థ దర్శకత్వం వహించాడు. జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేసి[3], నవంబర్ 4న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలైంది.[4]

కథ[మార్చు]

సిద్ద్‌ (జైద్‌ఖాన్‌) ధనవంతుల కుటుంబానికి చెందిన అబ్బాయి. స్నేహితులతో విసిరిన చాలెంజ్‌ కోసం ధని (సోనాల్‌)ని తను టైమ్‌ట్రావెల్‌లో వున్నానని ట్రాప్‌ చేస్తాడు. సిద్ద్‌ చేసిన పనికి ధని హైదరాబాద్ వదిలేసి 'బనారస్'లోని తన బాబాయ్ ఇంటికి వెళుతుంది. ఆమెను మోసం చేసిన విషయంలో క్షమాపణలు చెప్పేందుకు బనారస్ కు వెళ్లి ఆమె వెంటపడి క్షమాపణలు కోరుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయనకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. అనుకోకుండా టైమ్‌ లూప్‌లో చిక్కుకొంటాడు. ఆ టైమ్‌లూప్‌లో ఎందుకు చిక్కుక్కున్నాడు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (31 October 2022). "ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
  2. "Audio rights of NK Productions film Banaras sold to T- Series and Lahari Music for a whopping price". 26 October 2021.
  3. "రియల్‌ లైఫ్‌లో టైమ్‌ ట్రావెలింగ్‌ సాధ్యమేనా .. ఉత్కంఠగా 'బనారస్‌' ట్రైలర్‌". 26 September 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
  4. Prajasakti (27 September 2022). "పాన్‌ ఇండియా మూవీగా 'బనారస్‌'" (in ఇంగ్లీష్). Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
  5. A. B. P. Desam (4 November 2022). "'బనారస్' రివ్యూ : ఒక్క టికెట్టుపై రెండు సినిమాలు - ప్రేమకథలో సర్‌ప్రైజింగ్ ట్విస్ట్!". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
  6. "Zaid Khan on 'Banaras': A worthwhile struggle" (in Indian English). 7 July 2021. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.

బయటి లింకులు[మార్చు]