బబ్లీ బౌన్సర్
స్వరూపం
బబ్లీ బౌన్సర్ | |
---|---|
దర్శకత్వం | మధుర్ భండార్కర్ |
రచన | అమిత్ జోషి ఆరాధన దేబ్ నాథ్ మధుర్ భండార్కర్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | హిమ్మన్ ధామిజా |
కూర్పు | మనీష్ ప్రధాన్ |
సంగీతం | తనిష్క్ బగ్చి, కరణ్ మల్హోత్రా |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | డిస్నీ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 23 సెప్టెంబరు 2022 |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బబ్లీ బౌన్సర్ 2022లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియో బ్యానర్‌పై వినీత్ జైన్, అమృతా పాండే నిర్మించిన ఈ సినిమాకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించాడు. తమన్నా, అభిషేక్ బజాజ్, ప్రియం సాహా, సౌరభ్ శుక్లా, సుప్రియా శుక్లా, సాహిల్ వైడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 సెప్టెంబర్ 23న డిస్నీ హాట్‌స్టార్ లో విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- తమన్నా
- అభిషేక్ బజాజ్
- ప్రియం సాహా
- సౌరభ్ శుక్లా
- సుప్రియా శుక్లా
- సాహిల్ వైడ్
- సానంద్ వర్మ[2]
- అతుల్ సింగ్
- సబ్యసాచి చక్రబర్తి[3]
- కరణ్ సింగ్ చ్చబ్రా
- సుప్రియ శుక్ల
- కబీర్ మెహతా
- ఉపాసన సింగ్
- అశ్విని కాల్సేకర్
- రాజేష్ ఖేరా
- అనుష్క లోహర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫాక్స్ స్టార్ స్టూడియో
- నిర్మాత: వినీత్ జైన్, అమృతా పాండే
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మధుర్ భండార్కర్
- సంగీతం: తనిష్క్ బగ్చి, కరణ్ మల్హోత్రా
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : అనురాగ్ సైకియా
- సినిమాటోగ్రఫీ: హిమ్మన్ ధామిజా
మూలాలు
[మార్చు]- ↑ "రివ్యూ: బబ్లీ బౌన్సర్". 29 September 2022. Archived from the original on 29 September 2022. Retrieved 29 September 2022.
- ↑ Mathur, Yashika (30 January 2022). "Madhur Bhandarkar, Saanand Verma To Collaborate For The Second Time". Outlook. Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
- ↑ "Sabyasachi Chakraborty roped in for Madhur Bhandarkar's 'Babli Bouncer'". ThePrint. 8 April 2022. Archived from the original on 21 July 2022. Retrieved 1 September 2022.