బరాటం నీలకంఠస్వామి
స్వరూపం
బరాటం నీలకంఠస్వామి | |
---|---|
జననం | బరాటం నీలకంఠస్వామి నవంబరు 8, 1918 శ్రీకాకుళం |
మరణం | జనవరి 5, 2007 |
ఇతర పేర్లు | బరాటం నీలకంఠస్వామి |
ప్రసిద్ధి | హోల్ సేల్ & రిటైల్ బట్టలు, మెడికల్ వ్యాపారవేత్త |
భార్య / భర్త | శశి రేఖ |
పిల్లలు | ముగ్గురు కుమారులు , ఐదుగురు కుమార్తెలు . |
బరాటం నీలకంఠ స్వామి (నవంబరు 8, 1918 - జనవరి 5, 2007) శ్రీకాకుళం టౌన్ లో ప్రముఖ హోల్ సేల్ & రిటైల్ బట్టలు, మెడికల్ వ్యాపారవేత్త . ఈయన్ని ముద్దుగా శశి గారు అని పిలుస్తారు . వ్యాపార కులమైన " కోమటి " కులములో పుట్టి ధనార్జనే ముఖ్యం కాదని చిన్నతనం నుండి ఆధ్యాత్మికముగాను, సేవాపరము గాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు . తానూ ఎన్ని మంచి పనుచేసినా వ్యక్తిగత ప్రచారమునకు ఇష్టపడేవారు కాదు .
కుమారులు
[మార్చు]- పెద్దకుమారుడు -- అప్పన్న శెట్టి, శ్రీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ - మందుల వ్యాపారము,
- రేండెవ కుమారుడు -- వెంకటరమణ మూర్తి, బి.యన్.యస్.సన్స్ - మందుల వ్యాపారము,
- మూడవ కుమారుడు -- లక్ష్మణరావు, బి.యన్.యస్. ఏజెంసేస్ పేరిట - మందుల వ్యాపారము,
కుమార్తెలు - అల్లుళ్ళు
[మార్చు]- జామి రాజేశ్వరి - దశరథుడు, శ్రీ కామేశ్వరి మెడికల్ అగేన్సేస్, శ్రీకాకుళం,
- నారాయణశెట్టి శాకున్తల్ - సత్యనారాయణ, మెహర్ మెడికల్ ఎంటర్ ప్రైజెస్, శ్రీకాకుళం,
- వైష్యరాజు అనసూయ - జగ్గరాజు, ఎరువుల వ్యాపారము, బ్రాహ్మణతర్లా,
- గేమ్బలి చంద్రావతి - మోహనరావు, లక్ష్మి మెడికల్ హాల్, బొబ్బిలి .
- పతనాన లకష్మీకుమారి - డా.రత్న సోమేశ్వరరావు .. శ్రీనివాస నర్సింగ్ హోం కాశిబుగ్గ,
నీలకంతం గారి సేవ, ధర్మ కార్యక్రమాలు
[మార్చు]- ప్రధాన గాన సంగము వ్యవస్థాపక సభ్యులు,
- సత్యసాయి మందిరం (బాపూజీ కళా మందిరం ప్రక్కన) సహా నిర్మాణ కర్త,
- ఉపనిషత్ మందిరం నిర్మాణ సహాయ కర్త,
- బరాటం నీలకంతస్వామి ఉచిత వైద్య సేవా కేంద్ర వ్యవస్థాపకులు,
- శ్రీ వర సిద్ది వినాయక పంచాయతన దేవాలయ (PNcolony) వ్యవస్థాపక ట్రస్టీ సభ్యునిగా,
- కాలింగ వైశ్య కళ్యాణ మండపం నిర్మాణ దాతగా,
- శ్రీకాకుళం వయోవృద్ధుల ఆశ్రమం నిర్మాణ దాతగా,
- ఎన్నో పాడుపడిన, దీనావస్తలో ఉన్న దేవ్వాలయాలు పునర్నిర్మాణ ములో పాలు పంచుకున్నారు .
- ఎంతో మంది పేద విద్యార్థుల చదువుల సహాయ దాతగా సేవలందించారు .
- ఈయన పేరున ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు ముద్రించి ఉచితంగా పంపినీ చేస్తున్నారు .
నామకే కొన్ని పుస్తకాలు
[మార్చు]- వినాయక వ్రతకల్పం,
- మన పండుగలు వాటి వివరాలు,
- శ్రీకాకుళం జిల్లా చరిత్ర,
- శివరాత్రి - సివమహత్యం -శివతత్వం,
- పెద్దబాల శిక్ష,
- ఆధ్యాత్మిక తరంగిణి,