Jump to content

బర్ఖా సింగ్

వికీపీడియా నుండి
బర్ఖా సింగ్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం

బర్ఖా సింగ్ భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్.[1] ఆమె బాలనటిగా ముజ్సే దోస్తీ కరోగే సినిమాలో చిన్ననాటి కరీనా కపూర్ గా నటించి తన సినీ జీవితాన్ని ప్రారంభించి అమెజాన్, క్యాడ్‌బరీ, కోకా-కోలా, క్లినిక్ ప్లస్ లాంటి బ్రాండ్‌ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2002 ముజ్సే దోస్తీ కరోగే! టీనా చైల్డ్ ఆర్టిస్ట్
2003 సమయ :వెన్ టైం స్ట్రిక్స్ అంజలీ
2019 హౌస్ అరెస్ట్ పింకీ
2020 ది డీలర్ డీలర్ బర్ఖా షార్ట్ ఫిల్మ్
2021 సైలెన్స్... క్యాన్ యూ హియర్ ఇట్ ? పూజా చౌదరి [2]
OTP లాటరీ: చాప్టర్ 2 రీతు షార్ట్ ఫిల్మ్
2022 36 ఫామ్‌హౌస్ అంతరా రాజ్ సింగ్ [2]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2013 యే హై ఆషికీ నీతి
2014 MTV ఫనా వేదిక
లవ్ బై ఛాన్స్ కావ్య
CID మైరా
2015 భాగ్యలక్ష్మి సురభి వరుణ్ శుక్లా
సీక్రెట్ డైరీస్: ది హిడెన్ చాప్టర్స్ బింద్య
ఆహత్ 6 సిమ్రాన్
2016 గర్ల్స్ ఆన్ టాప్ గియా సేన్ [3]
2017 జాత్ కీ జుగ్ని జ్యోతి
2018 కైసీ యే యారియాన్ జెఫ్
బ్రీత్ వృశాలి

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2018–2021 ఇంజినీరింగ్ అమ్మాయిలు తేజస్విని "సాబు" రాతి 2 సీజన్లు [4]
2019 హోమ్ స్వీట్ ఆఫీస్ అధీర
2019–2020 దయచేసి జతచేయబడినవి తీసుకోండి సన్యా 2 సీజన్లు [5]
2021 హత్య మేరీ జాన్ సోనాల్ [6] [7]
2022 మసబ మసబ ఐషా మెహ్రౌలీ సీజన్ 2 [8]
ది గ్రేట్ వెడ్డింగ్స్ అఫ్ మున్నెస్ మహి [9]

మూలాలు

[మార్చు]
  1. "Barkha Singh: Acting has always been my first love". timesofindia.indiatimes.com. Archived from the original on 20 April 2016. Retrieved 1 July 2016.
  2. 2.0 2.1 Barve, Ameya (13 February 2021). "Manoj Bajpayee's 'Silence... Can You Hear It?' to premiere on ZEE5 in March". India TV. Retrieved 19 February 2021.
  3. "Saloni, Ayesha, Barkha nostalgic about their journey on MTV Girls On Top". The Times of India. 4 October 2016.
  4. "Watch Engineering Girls Web Series, Show Online in HD On ZEE5". ZEE5 (in ఇంగ్లీష్). Retrieved 2021-08-27.
  5. "Web series are here to stay: Barkha Singh". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-11-28. Retrieved 2021-06-10.
  6. Sinha, Kumar Raviraj (2021-05-06). "Playing Sonal in 'Murder Meri Jaan' on Hotstar was quite challenging: Barkha Singh". National Herald (in ఇంగ్లీష్). Retrieved 2021-06-10.
  7. Sinha, Kumar Raviraj (2021-05-06). "Playing Sonal in 'Murder Meri Jaan' on Hotstar was quite challenging: Barkha Singh". National Herald (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07.
  8. "Barkha Singh opens up on working with Masaba". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2022-07-29.
  9. "Abhishek Banerjee and Barkha Singh come together for Raaj Shaandilyaa's The Great Weddings of Munnes". Bollywood Hungama. 23 November 2021. Retrieved 23 November 2021.

బయటి లింకులు

[మార్చు]