Jump to content

బలవంతపు పెళ్లి

వికీపీడియా నుండి
బలవంతపు పెళ్లి
(1969 తెలుగు సినిమా)
తారాగణం అశోకన్, మనోహర్, కె.ఆర్.విజయ, షీలా
నిర్మాణ సంస్థ శ్రీ భువనేశ్వరి కంబైన్స్
భాష తెలుగు

భలవంతపు పెళ్ళి 1969 ఏప్రిల్ 24న విడుదలైన తెలుగు సినిమా. దేవర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎం.ఎ.రాజగోపాల్, హెచ్.ఎ.భరతన్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఖం దర్శకత్వం వహించాడు. శ్రీ భువనేశ్వరి కంబైన్స్ సమర్పించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్రలు సంగీతాన్నందిచారు.[1] ఇది డబ్బింగ్ సినిమా.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎం. ఎ. తిరుముఖం
  • సంగీతo: రాజన్ నాగేంద్ర
  • సమర్పణ: శ్రీ భువనేశ్వరి కంబైన్స్
  • నిర్మాతలు: ఎం.ఎ.రాజగోపాల్, హెచ్.ఎ.భరతన్
  • నిర్మాణ సంస్థ: దేవర్ ఫిలింస్
  • విడుదల:24:04:1969.

మూలాలు

[మార్చు]
  1. "Balavanthapu Pelli (1969)". Indiancine.ma. Retrieved 2020-09-06.
  2. రావు, కొల్లూరి భాస్కర (2021-08-13). "బలవంతపు పెళ్లి - 1969 ( డబ్బింగ్ )". బలవంతపు పెళ్లి - 1969 ( డబ్బింగ్ ). Retrieved 2025-10-02.

బాహ్య లంకెలు

[మార్చు]