బస్తీమే సవాల్ (1972 సినిమా)
స్వరూపం
బస్తీమే సవాల్ (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవి |
---|---|
నిర్మాణం | జి.మాధవరావు, డి.బ్రహ్మయ్య |
తారాగణం | జ్యోతిలక్ష్మి, ఉదయ్ కుమార్ |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | ఎమ్.బి.మూవీస్ |
భాష | తెలుగు |
బస్తీ మే సవాల్ 1972 జూలై 29న విడుదలైన తెలుగు సినిమా. ఎం.బి.మూవీస్ బ్యానర్ పై జి.మాధవరావు, డి.బ్రహ్మయ్య నిర్మించిన ఈ సినిమాకు రవి దర్శకత్వం వహించాడు.[1] జ్యోతిలక్ష్మీ, ఉదయ్ కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించారు.
తారాగణం
[మార్చు]- జ్యోతిలక్ష్మి
- ఉదయ్ కుమార్
- ఆర్.సంపత్
- వజ్రముని
- విజయభాను
మూలాలు
[మార్చు]- ↑ "Basthi Me Sawal (1972)". Indiancine.ma. Retrieved 2020-08-26.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |