బాగ్ బహదూర్
Appearance
బాగ్ బహదూర్ | |
---|---|
దర్శకత్వం | బుద్ధదేవ్ దాస్‌గుప్తా |
రచన | బుద్ధదేవ్ దాస్‌గుప్తా |
నిర్మాత | బుద్ధదేవ్ దాస్‌గుప్తా దులాల్ కె. రాయ్ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్) |
తారాగణం | అర్చన పవన్ మల్హోత్రా ఎం.వి. వాసుదేవరావు |
ఛాయాగ్రహణం | వేణు |
కూర్పు | ఉజ్జల్ నంది |
సంగీతం | శంతను మహాపాత్ర |
విడుదల తేదీ | 1989 |
సినిమా నిడివి | 98 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
బాగ్ బహదూర్, 1989లో విడుదలైన బెంగాలీ సినిమా. బుద్ధదేవ్ దాస్‌గుప్తా[1][2] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన, పవన్ మల్హోత్రా, ఎం.వి. వాసుదేవరావు తదితరులు నటించారు.[3] తనను తాను పులిగా అనుకుంటూ బెంగాల్‌లోని ఒక గ్రామంలో నృత్యం చేసే వ్యక్తి గురించిన సినిమా ఇది. బెంగాల్‌లోని గ్రామీణ గ్రామ జీవిత కష్టాలను వివరిస్తుంది.
నటవర్గం
[మార్చు]- అర్చన (రాధ)
- పవన్ మల్హోత్రా (ఘునురామ్)
- ఎం.వి. వాసుదేవరావు (సిబల్)
- బిప్లాబ్ ఛటర్జీ
- రాజేశ్వరి రాయ్ చౌదరి
- మసూద్ అక్తర్
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- అసోసియేట్ డైరెక్టర్: బిస్వాదేబ్ దాస్‌గుప్తా
- కథ: ప్రఫుల్లా రాయ్
- గానం: ఊర్వశి చౌదరి
- సౌండ్ డిజైన్: జిప్తి చటోపాధ్యాయ్, అనుప్ ముఖోపాధ్యాయ్
- ఆర్ట్ డైరెక్టర్: నిఖిల్ సేన్‌గుప్తా
అవార్డులు
[మార్చు]1989 - ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం[4]
మూలాలు
[మార్చు]- ↑ "Pawan Malhotra: Buddhadeb Dasgupta's Bagh Bahadur enriched the repertoire I have today - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.
- ↑ "Bagh Bahadur". Google Arts & Culture (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-24. Retrieved 2021-06-18.
- ↑ "Bagh Bahadur (1989)". Indiancine.ma. Retrieved 2021-06-18.
- ↑ Puru. "Bagh Bahadur (1989) | Art House Cinema". arthousecinema.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-18.