అక్షాంశ రేఖాంశాలు: 15°53′27″N 80°26′32″E / 15.890853°N 80.442139°E / 15.890853; 80.442139

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల
స్థాపితం1981
ప్రధానాధ్యాపకుడునజీర్ షేక్
స్థానంబాపట్ల, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
15°53′27″N 80°26′32″E / 15.890853°N 80.442139°E / 15.890853; 80.442139

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల (బిఇసి) ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ నడిపే ఏడు విద్యా సంస్థలలో ఇది ఒకటి. 1981లో బీఈసీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ కృష్ణమూర్తి. ఇది బాపట్ల జిల్లాలో ఉంది. ఈ కళాశాల ప్రధానంగా టెక్నాలజీ, సైన్స్ కు సంబంధించిన కోర్సులను అందిస్తుంది, వీటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్.[1]

మూలాలు

[మార్చు]
  1. "Bapatla Engineering College". becbapatla.ac.in. Archived from the original on 20 June 2007. Retrieved 6 April 2016.