బార్తోలిన్ గ్రంధి
స్వరూపం
బార్తోలిన్ గ్రంధి | |
---|---|
Genital organs of female. | |
లాటిన్ | glandula vestibularis major |
గ్రే'స్ | subject #270 1266 |
ధమని | external pudendal artery[1] |
నాడి | ilioinguinal nerve [1] |
లింఫు | superficial inguinal lymph nodes |
Precursor | Urogenital sinus |
MeSH | Bartholin's+Glands |
బార్తోలిన్ గ్రంధులు (Bartholin's glands (also called Bartholin glands or greater vestibular glands) యోనికి రెండు వైపులా వెనుక భాగంలో ఉండే గ్రంధులు. వీటి నుండి స్రవించబడే స్రావాలు యోని మార్గాన్ని తేమగా ఉంచుతాయి.
వ్యాధులు
[మార్చు]ఈ గ్రంథులకు ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు వాచి నొప్పిని కలిగిస్తాయి.[2] దీర్ఘకాలంగా వాచినప్పుడు గ్రంధికి సంబంధించిన నాళంలో అడ్డం ఏర్పడి బార్తోలిన్ తిత్తులు (Bartholin cyst) ఏర్పడతాయి. ఇది తీవ్రమైనదిగా ఉన్నప్పుడు చీముపుండు (Abscess) గా మారుతుంది. కాన్సర్, ఇతర రకాలైన కణితులు అరుదుగా వస్తాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Greater Vestibular (Bartholin) gland". Archived from the original on 2012-02-06. Retrieved 2011-11-09.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Discovery health
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Argenta PA; Bell K; Reynolds C; Weinstein R (1997). "Bartholin's gland hyperplasia in a postmenopausal woman". Obstetrics & Gynecology. 90 (4 part 2): 695–7. doi:10.1016/S0029-7844(97)00409-2. PMID 11770602.