Jump to content

బాలనాగమ్మ (శాంతా 1942 సినిమా)

వికీపీడియా నుండి

ఇదేపేరుతో వచ్చిన మూడు సినిమాల కోసం బాలనాగమ్మ పేజీ చూడండి.

'శాంతా బాలనాగమ్మ' తెలుగు చలన చిత్రం,1942 నవంబర్ 21 న విడుదల.శాంతా వసుంధర ఫిలింస్ పతాకంపై ఎస్ వి.ఎస్.రామారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంజులూరి కృష్ణారావు, ఎస్ వరలక్ష్మి, ఎస్ రాజేశ్వరరావు ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం ఎస్.రాజేశ్వరరావు అందించారు.

శాంతా బాలనాగమ్మ
(1942 తెలుగు సినిమా)

బాలనాగమ్మ పోస్టర్
దర్శకత్వం ఎస్.వి.ఎస్. రామారావు
నిర్మాణం ఎస్.వి.ఎస్. రామారావు
తారాగణం ముంజులూరి కృష్ణారావు, కుమారి, ఎస్.వరలక్ష్మి
నేపథ్య గానం ఎస్.వరలక్ష్మి
గీతరచన సీనియర్ సముద్రాల
నిర్మాణ సంస్థ వసుంధర
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఎం.కృష్ణారావు

ఎస్.వరలక్ష్మి

ఎస్.రాజేశ్వరరావు

చలం

కుమారి



సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎస్.వి.ఎస్.రామారావు

నిర్మాత: ఎస్.వి.ఎస్.రామారావు

నిర్మాణ సంస్థ: శాంతా వసుంధర ఫిలింస్

సంగీతం: ఎస్.రాజేశ్వరరావు

గీత రచయిత:సముద్రాల రాఘవాచార్య

గానం: ఎస్.వరలక్ష్మి, ఎస్.రాజేశ్వరరావు, చలం, పరబ్రహ్మ శాస్త్రి

విడుదల:21:11:1942 .

పాటల జాబితా

[మార్చు]

1.ప్రియజనని వరదాయి దేవీ జయ, గానం.ఎస్ రాజేశ్వరరావు

2.సుఖదాయి సుఖదాయి మృదుమధుర ప్రణయ, గానం.ఎస్.రాజేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి

3.హాయిగనీ ఏమౌనూ ఏమో ఏమో ఏమో స్వప్నాలే, గానం.ఎస్.రాజేశ్వరరావు

4.ఓ సుందర సుకుమారా నా అందపు చెలికాడా ,

5.గోకులబాలా ఓ వనమాలి చేకొన రావాలా ,

6.జ్ఞాన బ్రహ్మానంద యోగి జన్మకర్మల నెడబాపే,

7.నిదురపో నాతండ్రి నిదురపోవయ్య నిదురపో, గానo. చలం బృందం

8.రాగలవోయి రాజకుమారా జయమగుగా,

9.రావే సఖీ రాజ తనయ పెండ్లి చూడగా, .

10.రేపేమి రాగలదో ఎవ్వరికెరుకా ఈపాడు తనువుకి మమతా,

11.సాహసమే బలమా మానవబలమే, గానం.ఎస్.రాజేశ్వరరావు

12.సిన్నోడా మేలైనదీ కులం గుంజరా తెల్లగా మెల్లగా, గానం.పరమేశ్వర శాస్త్రి బృందం

13.సుమనోవిలాసా హాసా శోభామయా సువసంత, గానం.ఎస్.రాజేశ్వరరావు

14.హే ప్రభో జీవన ప్రభా లోకేశా కరుణామయా కృపగని, గానం.ఎస్.రాజేశ్వరరావు

15 . హే సుజనావన శౌరీ వన్నెల సుదర్శనదారి , గానం.చలం

16.మాయల ఫకీరు హంతకుని మాయకులోనై , (పద్యం), గానం.ఎస్.రాజేశ్వరరావు

17.నా జననీ బాలనాగమ్మ పూజనీయ ,(పద్యం), గానం.ఎస్.రాజేశ్వరరావు

18.అమ్మ వరాల కొమ్మ ముగ్గురమ్మల మించిన,(పద్యం).

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.