బాలరాజు బంగారుపెళ్ళాం
స్వరూపం
బాలరాజుగారి బంగారుపళ్లెం (1995 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వై.నాగేశ్వరరావు |
తారాగణం | సుమన్, సౌందర్య |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | తేజస్విని ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
బాల రాజు బంగారు పెళ్ళాం 1995 జూన్ 2న విడుదలైన తెలుగు సినిమా. తేజస్విని ప్రొడక్షన్స్ పతాకం క్రింద చేజర్ల కవిత నిర్మించిన ఈ సినిమాకు వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. సుమన్, సౌందర్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- సుమన్,
- సౌందర్య,
- ఇంద్రజ,
- కోట శ్రీనివాస్ రావు,
- గిరిబాబు,
- శ్రీహరి,
- ఉదయ్ ప్రకాష్,
- పి.ఎల్. నారాయణ,
- కె.కె. శర్మ,
- అన్నపూర్ణ,
- వై.విజయ,
- శోభలత,
- ఉదయ్ భాను,
- మోహన్ నటరాజ్,
- కైకాల సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వై.నాగేశ్వరరావు
- స్టూడియో: తేజస్విని ప్రొడక్షన్స్
- నిర్మాత: శ్రీమతి చేజర్ల కవిత;
- స్వరకర్త: ఎం.ఎం. కీరవాణి
- సమర్పణ: సి.శ్రీధర్ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "Bala Raju Bangaru Pellam (1995)". Indiancine.ma. Retrieved 2025-05-05.