బాలసానివాండ్లపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాలసానివాండ్లపల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, వీరబల్లె మండలానికి చెందిన గ్రామం . [1] వీరబల్లెకు 2.5 కి.మీ దూరములో ఉన్న ఈ గ్రామంలో సుమారు 70 కుటుంబాల వారు జీవిస్తున్నారు. గ్రామ జనాభా 300 వరకు ఉంది. మామిడి కాయలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం పచ్చని మామిడి తోటలతో అలరారుతూ ఉంటుంది.  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.