బాలు గాని టాకీస్
Appearance
బాలు గాని టాకీస్ | |
---|---|
దర్శకత్వం | విశ్వనాథన్ ప్రతాప్ |
స్క్రీన్ ప్లే | విశ్వనాథన్ ప్రతాప్ |
కథ | విశ్వనాథన్ ప్రతాప్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | బాలు శాండిల్యస |
కూర్పు | అన్వర్ అలీ |
సంగీతం | స్మరణ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 4 అక్టోబరు 2024(ఆహా ఓటీటీ) |
దేశం | భారతదేశం |
బాలు గాని టాకీస్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఆహా సమర్పణలో శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ నిర్మించిన ఈ సినిమాకు విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు.[1] శివ రామ చంద్రవరపు, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 7న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేసి, అక్టోబర్ 4న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆహా
- నిర్మాత: శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్
- కథ, దర్శకత్వం: విశ్వనాథన్ ప్రతాప్
- స్క్రీన్‌ప్లే: అశ్విత్ గౌతమ్
- సంగీతం: స్మరణ్
- సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్యస
- ఎడిటర్: అన్వర్ అలీ
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్- ఆదిత్య బీఎన్
మూలాలు
[మార్చు]- ↑ News18 (23 July 2024). "Aha Announces New Period Comedy-drama Balu Gani Talkies With Jai Balayya Theme" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NT News (22 September 2024). "ఓటీటీలోకి 'బాలు గాని టాకీస్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ "ఆహాలో నాన్ స్టాప్ ఆటలకు 'బాలు గాని టాకీస్' రెడీ... బాలయ్య ఫ్యాన్ కథ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". 21 September 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.