Jump to content

బావ దిద్దిన కాపురం

వికీపీడియా నుండి
బావ దిద్దిన కాపురం
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ బి.ఆర్.ఆర్.ఫిల్మ్స్
భాష తెలుగు

బావ దిద్దిన కాపురం 1972 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్.ఆర్. మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు జి.రామకృష్ణ దర్శకత్వం వహించగా పెండ్యాల శ్రీనివాస్, సుసర్ల దక్షిణామూర్తి లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • అంజలీదేవి

మూలాలు

[మార్చు]
  1. "Bava Didina Kapuram (1972)". Indiancine.ma. Retrieved 2020-09-05.

బాహ్య లంకెలు

[మార్చు]