బాషా షేక్
స్వరూపం
(బాషా షేక్ నుండి దారిమార్పు చెందింది)
బాషా షేక్ .... బాపట్ల నుండి 'దర్గా ' మాసపత్రిక సంపాద కులుగా బాద్యతలను నిర్వహిస్తున్నారు.వీరి లక్ష్యం: అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రజల్ని చైతన్యపర్చడం.
జీవన వ్యాసంగము
[మార్చు]బాషా షేక్ ... గుంటూరు జిల్లా బాపట్లలో 1974 జూలై 1 ఒకటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు షేక్ నూరున్నీసా, షేక్ మీరా సాహెబ్. చదువు: ఇంటర్. వ్యాపకం: జర్నలిస్ట్.
రచనా వ్యాసంగము
[మార్చు]1990లో 'పాపం సుబ్బారావు' కథానిక ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభంఅయ్యింది. కవితలు, కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 'పుష్కర అవార్డు'తో సత్కరించింది. ప్రస్తుతం బాపట్ల నుండి 'దర్గా ' మాసపత్రిక సంపాద కులుగా బాద్యతలను నిర్వహిస్తున్నారు. లక్ష్యం: అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రజల్ని చైతన్యపర్చడం.
మూలాల జాబితా
[మార్చు]- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647.