బిఫోర్ మ్యారేజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిఫోర్ మ్యారేజ్
Theatrical release poster
దర్శకత్వంశ్రీధర్ రెడ్డి ఆటాకుల
స్క్రీన్ ప్లేశ్రీధర్ రెడ్డి ఆటాకుల
కథశ్రీధర్ రెడ్డి ఆటాకుల
నిర్మాత
 • ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి
తారాగణం
 • భరత్
 • నవీనా రెడ్డి
 • నాగమహేష్
ఛాయాగ్రహణంరాజశేఖర్ రెడ్డి
కూర్పుఅలోషియస్ జేవియర్
సంగీతంపెద్దపల్లి రోహిత్ (పి.ఆర్)
నిర్మాణ
సంస్థ
హనుమ క్రియేషన్స్‌
విడుదల తేదీ
26 జనవరి 2024 (2024-01-26)
దేశంభారతదేశం
భాషతమిళం

బిఫోర్ మ్యారేజ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. హనుమ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహించారు. భరత్, నవీన రెడ్డి, నాగమహేష్  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబర్ 29న విడుదల చేసి సినిమాను జనవరి 26న విడుదల చేశారు.[1]

క‌థ‌

[మార్చు]

ధ‌ర‌ణి (నవీన రెడ్డి) తన కాలేజీ మిత్రులు శాంతి, ప్రశాంతితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. స్నేహితుల వల్ల చెడు వ్యసనాలకు అలవాటై అనుకోని పరిస్థితుల్లో ధరణి గర్భవతి అవుతుంది. పెళ్లి కాకుండా తల్లికాబోతున్న ధరణి‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు ఆ పరిస్థితికి కారణం ఎవరు ? వాటిని ఎలా ఎదుర్కొన్నది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]
 • భరత్
 • నవీనా రెడ్డి
 • నాగమహేష్
 • సునీత మనోహర్
 • బి.సుప్రియ
 • హిమ
 • అపూర్వ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: హనుమ క్రియేషన్స్‌
 • నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల
 • సంగీతం:పెద్దపల్లి రోహిత్ (పి.ఆర్)
 • సినిమాటోగ్రఫీ: రాజశేఖర్ రెడ్డి
 • ఎడిటింగ్: అలోష్యాస్ క్స‌వెర్
 • గాయ‌కులు: మంగ్లీ, సంథిల్య పిస‌పాటి, అప‌ర్ణ నంద‌న్
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ర‌వికుమార్ గొల్ల‌ప‌ల్లి

మూలాలు

[మార్చు]
 1. Zee News Telugu (23 January 2024). "డిఫరెంట్ స్టోరీ లైన్‌తో ఆడియన్స్ ముందుకు 'బీఫోర్ మ్యారేజ్'.. విడుదల ఎప్పుడంటే..?". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
 2. Sakshi (26 January 2024). "'బిఫోర్ మ్యారేజ్' మూవీ రివ్యూ". Archived from the original on 27 January 2024. Retrieved 27 January 2024.