బిలాఖియా స్టేడియం
స్వరూపం
20°24′9″N 72°54′12″E / 20.40250°N 72.90333°E
| మైదాన సమాచారం | |
|---|---|
| ప్రదేశం | వాపి, గుజరాత్ |
| అంతర్జాతీయ సమాచారం | |
| ఏకైక మహిళా టెస్టు | 2003 నవంబరు 27: |
| ఏకైక WODI | 2004 డిసెంబరు 19: |
| 2019 డిసెంబరు 8 నాటికి Source: CricketArchive | |
బిలాఖియా స్టేడియం లేదా జి.ఎమ్. బిలాఖియా క్రికెట్ స్టేడియం భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, వల్సా డ్ జిల్లా లోని వాపి పట్టణంలో ఉన్న క్రికెట్ మైదానం.[1] 2002లో కూచ్ బెహార్ ట్రోఫీలో ఆటకు వేదిక అయినప్పుడు ఈ మైదానంలో మొదటి ఆట నమోదైంది.ఈ మైదానంలో మహిళల టెస్ట్ మ్యాచ్, మహిళల ఒక రోజు అంతర్జాతీయ ఆట (ODI) జరిగింది. [2]
మూలాలు
[మార్చు]- ↑ "GM Bilakhia Stadium". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-11-05.
- ↑ "Matches Played at Bilakhia Stadium". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-11-05.