Jump to content

బి కొత్త పల్లి

అక్షాంశ రేఖాంశాలు: 14°34′41″N 78°15′28″E / 14.578079°N 78.257655°E / 14.578079; 78.257655
వికీపీడియా నుండి
బి కొత్త పల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
బి కొత్త పల్లి is located in Andhra Pradesh
బి కొత్త పల్లి
బి కొత్త పల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°34′41″N 78°15′28″E / 14.578079°N 78.257655°E / 14.578079; 78.257655
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం తొండూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516401
ఎస్.టి.డి కోడ్

బి కొత్త పల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ జిల్లా, తొండూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది తొండూరు మండలం దగ్గరలో ఉంది.గ్రామంలో మొత్తం వ్యక్తులు కుటుంబ సభ్యుల వలె పిలుచు కుంటారు.ఇక్కడా ఒక ప్రాథమిక ఆసుపత్రి ఉంది.ముఖ్యంగా అక్కడ ఒక చారిత్రక నిర్మాణం (బురుజు) ఉంది,.ఇది 18 వ శతాబ్దంలో నిర్మించబడింది సుమారు 250 సంవత్సరాల క్రితం.

మూలాలు

[మార్చు]