బీఎఫ్ఎఫ్
స్వరూపం
బీఎఫ్ఎఫ్ (బెస్ట్ ఫ్లాట్‌మేట్ ఫరెవర్) | |
---|---|
దర్శకత్వం | భార్గవ్ మాచర్ల |
నిర్మాత | రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా |
తారాగణం |
|
సంగీతం | నరేన్ ఆర్.కె సిద్దార్థ్ |
నిర్మాణ సంస్థలు | తమడా మీడియా, ఆహా, డైస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 20 మే 2022 |
భాష | తెలుగు |
బీఎఫ్ఎఫ్ (బెస్ట్ ఫ్లాట్‌మేట్ ఫరెవర్) 2022లో విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అడల్టింగ్ అనే వెబ్ సిరీస్ స్ఫూర్తితో ఆహా, డైస్ మీడియా సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించాడు.[1] ఈ వెబ్‌సిరీస్ 2022 మే 20న ఆహా ఓటీటీలో విడుదలయింది.[2] సిరి హన్మంతు, రేష్మా పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ
[మార్చు]హైదరాబాద్ మెట్రో సిటీలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు యువతుల మధ్య స్నేహగీతం, వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్న కథాశంతో ఇది రూపొందింది.[3]
నటీనటులు
[మార్చు]- సిరి హన్మంతు
- రమ్య పసుపులేటి[4]
- శృతిరావ్
- అంజలి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: తమడా మీడియా, ఆహా, డైస్ క్రియేషన్స్
- నిర్మాత:రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భార్గవ్ మాచర్ల
- సంగీతం: నరేన్ ఆర్.కె సిద్దార్థ్
- సినిమాటోగ్రఫీ:
మూలాలు
[మార్చు]- ↑ Telugu, TV9 (2022-05-12). "Aha: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. బీఎఫ్ఎఫ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే." TV9 Telugu. Archived from the original on 2022-07-02. Retrieved 2022-07-02.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Anji (2022-05-12). "ఆహాలో మరొక ఆసక్తికరవెబ్ సిరీస్.. బీఎఫ్ఎఫ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?". Manam News. Archived from the original on 2022-07-02. Retrieved 2022-07-02.
- ↑ "హిందీ వెబ్ సిరీస్ రీమేక్ లో ఇద్దరు బిగ్ బాస్ మగువలు". www.suryaa.com (in ఇంగ్లీష్). 2022-05-13. Archived from the original on 2022-07-02. Retrieved 2022-07-02.
- ↑ Andhra Jyothy (16 June 2022). "రమ్యమైన అభినయం" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.