బీచ్ రోడ్ చేతన్
స్వరూపం
బీచ్ రోడ్ చేతన్ | |
---|---|
దర్శకత్వం | చేతన్ మద్దినేని |
స్క్రీన్ ప్లే | చేతన్ మద్దినేని |
నిర్మాత | చేతన్ మద్దినేని |
తారాగణం | చేతన్ మద్దినేని నిర్మల్ భాను తేజారెడ్డి |
ఛాయాగ్రహణం | నిశాంత్ రెడ్డి |
సంగీతం | శామ్యూల్ జె. బెనయ్య |
నిర్మాణ సంస్థ | ఎల్లో లైన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2019 నవంబర్ 22 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బీచ్ రోడ్ చేతన్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై చేతన్ మద్దినేని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చేతన్ మద్దినేని, నిర్మల్ భాను, తేజారెడ్డి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి[1] 200 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట టికెట్స్‌ని ఏపీ, తెలంగాణలో ప్రేక్షకులకు ఉచితంగా ఇచ్చారు. బీచ్ రోడ్ చేతన్ సినిమాను నవంబర్ 22న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- చేతన్ మద్దినేని[3]
- నిర్మల్ భాను
- తేజారెడ్డి
- వీరేష్ బాబు
- రవి నాగ్
- మోహన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎల్లో లైన్ పిక్చర్స్
- నిర్మాత: చేతన్ మద్దినేని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చేతన్ మద్దినేని[4]
- సంగీతం: శామ్యూల్ జె. బెనయ్య
- సినిమాటోగ్రఫీ: నిశాంత్ రెడ్డి
- ఎడిటర్: యం.ఆర్. వర్మ
- మాటలు: చేతన్ మద్దినేని
- పాటలు: బి. రాజారత్నం
- ఫైట్స్: రియల్ సతీష్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (8 September 2019). "ఓ బేవర్స్ కుర్రాడి కథ". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
- ↑ The Times of India (2019). "Beach Road Chetan Movie". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Sakshi (19 November 2019). "ఉదయం ఆట ఉచితం". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Sakshi (21 November 2019). "రివెంజ్ డ్రామా". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.