బుక్
Jump to navigation
Jump to search
బుక్ (ఆంగ్లం: Book) అనగా పుస్తకం. ఈ పేరుతోనున్న కొన్ని వికీ పేజీలు:
- ఫేస్బుక్ అనేది ఒక సోషల్ నెట్వర్క్ .
- నోట్‌బుక్ 2007వ సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.
- మ్యాక్‌బుక్ ఎయిర్ యాపిల్ తయారు చేసిన ఒక అతిచిన్న (ultra-portable) ల్యాప్‌టాప్ కంప్యూటర్ .
- ది జంగిల్ బుక్ 1967 లో వాల్ట్ డిస్నీ చేత నిర్మించబడిన ఒక యానిమేషన్ చిత్రం.
- బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ లోని తొలి తెలుగురికార్డ్ ల పుస్తకం ఇది.
- గిన్నీస్ బుక్ అనగా గిన్నీస్ ప్రపంచ రికార్డులు, (2000 వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక ప్రమాణిక పుస్తకము .
- విశాలాంధ్ర బుక్ హౌస్ అనుభంధ సంస్థల ద్వారా పుస్తకాలు అమ్ముతుంది.
- నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తక ప్రచురణ సంస్థ.