Jump to content

బుక్ బైండింగ్

వికీపీడియా నుండి
బుక్‌బైండింగ్ చేస్తున్న ఒక బుక్‌బైండర్

బుక్ బైండింగ్ (Bookbinding) అనేది కాగితం షీట్ల యొక్క స్టాక్ ను క్రమంలో ఉంచి ఒక పుస్తకముగా తయారు చేయు ప్రక్రియ. పుస్తకం తయారీ కొరకు బైండింగ్ చేసే పేపర్లు మడతపెట్టిన పేపర్లుగా లేదా విడివిడి పేపర్లుగా ఉంటాయి. ఈ పేపర్ షీట్ల స్టాక్ యొక్క ఒక అంచు వెంబడి దారంలో కుట్టుట ద్వారా లేదా అనువైన అంటుకునే పొరతో కలిపి బైండింగ్ చేస్తారు.